26 నుంచి నాగం యాత్ర
హైదరాబాద్: ఈ నెల 26 నుంచి తెలంగాణ భరోసాయాత్రను చేపట్టనున్నట్టు తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు నాగం జనార్దనరెడ్డి అన్నారు. తెలంగాణలోని పదిజిల్లాల్లో ఈ యాత్ర కొనసాగుతుందని ఆయన వెల్లడించారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం నిరంతంగా కొనసాగితేనే తెలంగాణ ఏర్పడుతుందని ఆయన అన్నారు.



