3,4, తేదీలలో ఓటు నమోదు కార్యక్రమం. 3,4, తేదీలలో ఓటు నమోదు కార్యక్రమం. 

share on facebook

3,4, తేదీలలో ఓటు నమోదు కార్యక్రమం. 3,4, తేదీలలో ఓటు నమోదు కార్యక్రమం.
– 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు నమోదు తప్పనిసరి: జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత.
బూర్గంపహాడ్ డిసెంబర్ 02 (జనంసాక్షి)భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల పరిధిలోని వివిధ పోలింగ్ బూత్ లలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కు పొందాలని, డిసెంబర్ 3,4 తేదీలలో నమోదు కార్యక్రమం ఉంటుందని జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక ఓటర్ నమోదు నిర్వహించే తేదీలలో బూత్ లెవల్ అధికారులు పోలింగ్ తేదీలలో అందుబాటులో ఉంటారని, 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు ఓటర్ నమోదు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు

Other News

Comments are closed.