406 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్
అహ్మదాబాద్: భారత్‌తో తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 406 పరుగులకు ఆలౌటయింది. 5 వికెట్ల నష్టానికి 340 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో ఐదో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ వెనువెంటనే వికెట్లు కోల్పోయి 66 పరుగులను జోడించింది. 77 పరుగుల విజయ లక్ష్యంతో టీం ఇండియా రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది.



