41వ రోజుకు చేరుకున్న విఆర్ఏల నిరవధిక సమ్మె
ఉండవెల్లి,సెప్టెంబర్ 3(జనంసాక్షి):
జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండల వీఆర్ఏల నిరుధిక సమ్మెల శనివారంతో 41 రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వీఆర్ఏలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రామ గోవిందు, జాక్ కో కన్వీనర్ ఎండి శిక్షావలి, మహబూబ్ బాషా, కృష్ణ, నారాయణ, నాగవేణి, మాణిక్యమ్మ, జములాబీ మల్లేశ్వరమ్మ ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నారు.