Main

ఈసెట్‌ ఫలితాలు విడుదల చేసిన ఉన్నతవిద్యాశాఖ

ఫలితాల్లో 95.16 శాతం మంది విద్యార్థులు అర్హత ఈ నెల 26 నుంచి 31 వరకు అభ్యర్థులు వెబ్‌ ఆప్షన్లు హైదరాబాద్‌,ఆగస్ట్‌18(జనంసాక్షి): పాలిటెక్నిక్‌ చదివిన విద్యార్థులు ఇంజినీరింగ్‌, …

గవర్నర్‌ తమిళసైకి మాతృవియోగం

చికిత్స పొందుతూ తల్లి కృష్ణకుమారి మృతి సంతాపం తెలిపిన ఎపి గవర్నర్‌ బిశ్వభూషణ సిఎం కెసిఆర్‌ ,మంత్రులు పలువురి సంతాపం హైదరాబాద్‌,ఆగస్ట్‌18(జనంసాక్షి): గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తల్లి …

దమ్ముంటే విూ రాష్టాల్ల్రో దళితబంధు అమలు చేయండి

కాంగ్రెస్‌, బిజెపిలకు ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి సవాల్‌ హైదరాబాద్‌,ఆగస్ట్‌17(జనంసాక్షి): దళితబంధుపై ప్రతిపక్షాలు ఊరకుక్కలాగ అరుస్తున్నారని పీయూసీ చైర్మన్‌ జీవన్‌ రెడ్డి అన్నారు. ఓ మంచి కార్యక్రమాన్ని స్వాగతించలేని …

రాజకీయ పార్టీలకు భస్మాసురహస్తం కానున్న పథకాలు

పందేరాలు చేస్తుంటే మిగతావారిలో పెరగనున్న డిమాండ్లు ఖజానాను మించి హావిూలతో ఆర్థిక సంక్షభంలోకి రాష్టాల్రు హైదరాబాద్‌,ఆగస్ట్‌17(జనంసాక్షి): పాకులకు పథకాలు మానసపుత్రికలు…ఒక్కో పథకంతో ఒక్కో వర్గాన్ని ఆకట్టుకోవడం ద్వారా …

తమిళనాడు నుండి హైదరాబాద్ కు వచ్చి ప్రేమ పేరుతో మోసాలు చేస్తున్న చీటర్

హైదరాబాద్‌,ఆగస్ట్‌17(జనంసాక్షి): తమిళనాడు నుండి హైదరాబాద్ కు వచ్చి ప్రేమ పేరుతో మోసాలు చేస్తున్న చీటర్ హైదరాబాద్ కు చెందిన పావని ని ప్రేమించి పెళ్లి చేసుకుని వదిలేసిన …

బిజెపి పెట్టే దరఖాస్తులతో 15 లక్షలు పడాలి

ట్విట్టర్‌ వేదికగా మంత్రి కెటిఆర్‌ సెటైర్లు హైదరాబాద్‌,ఆగస్ట్‌17(జనంసాక్షి): బీజేపీ నేతలు తలపెట్టిన దరఖాస్తుల ఉద్యమంపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. …

శంకర్‌ అని పేరు చెప్పిన వ్యక్తి మృతి

ఉస్మానియా మార్చురికి శవం తరలింపు హైదరాబాద్‌,ఆగస్ట్‌17(జనంసాక్షి): తన పేరు శంకర్‌ అని 108 సిబ్బందికి చెప్పిన ఓ వ్యక్తిని ఆస్పత్రికి తరలించే లోపే మృతి చెందిన సంఘటన …

గాంధీకి నిజనిర్ధారణకు వెళ్లిన మహిళా సంఘం నేతల అరెస్టు

హైదరాబాద్‌,ఆగస్ట్‌17(జనంసాక్షి):మహబూబ్నగర్ చెందినటువంటి ఇద్దరూ యువతులు వారి బంధువుల వైద్యం నిమిత్తం గాంధీ హాస్పిటల్ లో వచ్చినప్పుడు వారిపై అక్కడ ఉన్నటువంటి సిబ్బంది మత్తు ఇచ్చి అత్యాచారానికి పాల్పడిన …

ఎమ్మెల్యే మైనంపల్లిపై చర్యలు తీసుకోవాలి

టిఆర్‌ఎస్‌ రౌడీయిజంపై పోరాటం చేస్తాం బిజెపి నేతలపై దాడులు సరికాదు: రామచందర్‌ రావు హైదరాబాద్‌,ఆగస్ట్‌17(జనంసాక్షి): గీతానగర్‌లోని జిల్లా కేంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మల్కాజిగిరి కార్పొరేటర్‌ శ్రవణ్‌కుమార్‌ …

గాంధీ ఘటనపై ప్రభుత్వం సీరియస్‌

రంగంలోకి దిగిన పోలీస్‌ దర్యాప్తు బృందాలు రేపిస్టుల కోసం ముమ్మర గాలింపు కఠినంగా శిక్షించాలంటున్న మహిళా సంఘాలు హైదరాబాద్‌,ఆగస్ట్‌17(జనంసాక్షి): రాజధాని గాంధీ ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకోవడంతో ఇప్పుడు …