వార్తలు

ప్రజల సొమ్ము దోచుకోడానికే జగన్‌ పార్టీ

ఘటకేసర్‌ (రంగారెడ్డి): ప్రజా సొమ్మును దోచుకోవడం కోసమే జగన్‌ పార్టీ ఏర్పాటు చేశాడని తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత రాజ్యసభ సభ్యుడు దేవెందర్‌గౌడ్‌ అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం …

విద్యుత్‌ అధికారులతో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష

హైదరాబాద్‌: విద్యుత్‌ అధికారులతో సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. విద్యుత్‌ కోతల్లేకుండా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. నెలాఖరుకల్లా 800 మెగావాట్ల …

రోజుకు 200 ఎన్‌ఎంఎస్‌లే : ఢిల్లీ హైకోర్టు

ఢిల్లీ: రోజుకు వ్యక్తిగతంగా కేవలం 200 సంక్షిప్త సందేశాలకు పరిమితం చేస్తూ ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించింది. వ్యాపార బ్యాంకింగ్‌ రంగాల గంపగుత్త సందేశాల పై తీర్పును …

శనివారం నుంచి భువనేశ్వర్‌-తిరుపతి వారాంతపు రైలు

హైదరాబాద్‌: శనవారం నుంచి తిరుపతి-భువనేశ్వర్‌ వీక్లి ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభం కానుంది. రేపు మధ్యాహ్నం 12గంటలకు భువనేశ్వర్‌ నుంచి బయల్దేరి విశాఖ, విజయయవాడ, నెల్లూరు మీదుగా తిరుపతి చేరుతుంది. …

హుక్కా సెంటర్లపై పోలీసుల దాడి

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌లోని హుక్కా సెంటర్లపై పోలీసులు దాడి చేశారు ఖార్జానాలోని మయూరి పాన్‌మసాలా హుక్కా సెంటర్‌లో తనిఖీలు నిర్వహించారు. హుక్కా సెంటర్‌ నిర్వాహకుడిని అదుపులోకి తీసుకుని సామాగ్రిని …

అక్రమంగా గుట్కా ప్యాకెట్లు తరలిస్తున్న లారీ పట్టివేత

కుబీరు: అదిలాబాద్‌ జిల్లా భైంసా పట్టణం నుంచి కుబీరు మీదుగా మహారాష్ట్రలోని హిమాయత్‌నగర్‌ జిల్లా సోన్‌ పట్టణానికి అక్రమంగా గుట్కా ప్యాకెట్లను తరలిస్తున్న లారీని పోలీసులు పట్టుకున్నారు. …

రోడ్డు ప్రమాదంలో వివాహిత మృతి

భువనగిరి(నల్గొండ): భువనగిరి పట్టణంలోని మొయిన్‌రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో తులసి(35) అనే వివాహిత మృతి చెందింది. ఇలిగొండ మండలం దాసిరెడ్డి గూడెం గ్రామానికి చెందిన బందారపు నరసింహ, …

అంతుబట్టని వ్యాధితో ముగ్గురు చిన్నారుల మృతి

ఉట్నూరు: అదిలాబాద్‌ జిలల్లా ఎజెన్సీలో అంతుబట్టని వ్యాధితో ముగ్గురు చిన్నారులు ఒకే రోజు మృతి చెందారు. నీలాగొంది గ్రామానికి చెందిన లక్ష్మణ్‌(6), సోనాదేవి(10), జయనూరు మండలం జాడుగూడకు …

మంత్రి తనయుడి బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేసిన కోర్టు

వరంగల్‌: ఎస్సైని దూషించిన కేసులో మంత్రి సారయ్య తనయుడు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ కోర్టు కొట్టివేసింది.

యాత్రకు బయల్దేరేముందు వైద్య పరీక్షలు

శ్రీనగర్‌:అమరనాథ్‌ యాత్రకు బయల్దేరే ముందు యాత్రికులు వైద్య పరీక్షలు చేయించుకోవాలని జమ్మూకాశ్మీర్‌ ప్రభుత్వ శుక్రవారం విజ్ఞప్తి చేసింది.బాల్తాల్‌ పహల్‌గావ్‌ బేస్‌క్యాంపుల వద్ద వైద్య పరీక్షలు చేయించుకుని బయల్దేరవసిందిగా …