వార్తలు

ఉపాధి హామి పథకంకు బిల్లులు చెల్లించలేదని అధికారుల నిర్బంధం

వరంగల్‌: ఉపాధి హామి పథకంకు సంబంధించిన బిల్లులను చెల్లించలేదని అధికారులను నిర్భందించారు నర్సింహులపేట వాసులు. ఎంపీడీవో కార్యలయ సిబ్బందిని గదిలో వేసి బంధించి, బిల్లులు చెల్లిస్తేనే అధికారులను …

హుక్కా సెంటర్‌ యజమాని అరెస్టు

హైదరాబాద్‌: నగరంలోని బంజారాహిల్స్‌లో హుక్కా సెంటర్‌ యజమాని కలీంను పోలీసులు అరెస్టు చేశారు. బాకీ ఉన్నాడని ఇంటర్‌ విద్యార్ధిని నిర్భంధించినందుకు  కలీంను అరెస్టు చేశారు. గత రెండు …

ఎర్రచందనం అక్రమ రవాణా పిటిషన్‌పై విచారణ వాయిదా

హైదరాబాద్‌:ఎర్రచందనం అక్రమ రవాణాపై శంకర్‌రావు వేసిన పిటిషన్‌ పై విచారణను హైకోర్టు ఈనెల 16కు వాయిదా వేసింది.ఎర్రచందనం అక్రమ రవాణాలో సీఎం పాత్రపై దర్యాప్తు చేయాలని మాజీ …

సీపీడీసీఎల్‌ సీఎండీతో చిన్నపరిశ్రమల అసోసియేషన్‌ నేతల భేటీ

హైదరాబాద్‌: సీపీడీసీఎల్‌ సీఎండీ అనంతరాముతో చిన్నపరిశ్రమల అసోసియేషన్‌ నేతలు నేడు భేటీ అయ్యారు. విద్యుత్‌ సరఫరా చేయకపోతే పరిశ్రమలు మూసివేస్తామని, ఆందోళన చేస్తామని చిన్న పరిశ్రమల అసోసియేషన్‌ …

ఎంబీబీఎస్‌ నోటిఫికేషన్‌ విడుదల

రాష్ట్రంలోని నాలుగు అన్‌లైన్‌ కేంద్రాల్లో… ఈ నెల 20 నుంచి 27 వరకు మొదటి విడుత కౌన్సిలింగ్‌ ఎన్టీఅర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం : రాష్ట్రలోని మూడు విశ్వవిద్యాలయాల …

ఓయూ,కేయూ పరిధీలోని 55సీట్లు పెంచాలి: హైకోర్టు

హైదరాబాద్‌: ఓయూ, కాకతీయ మెడికల్‌ కాలేజీల్లో 55 సీట్లు చొప్పున పెంచాలని హైకోర్టు వ్యాఖ్యనించింది.  మెడికల్‌ సీట్ల పెంపుపై రెండ్రోజుల్లో నిరణయం ప్రకటించాలని హైకోర్టు ఆదేశించింది.  నెలలోగా …

గ్రేహౌండ్స్‌ ఐజీకి ఎన్‌హెచ్‌ఆర్‌సీ షాక్‌

హైదరాబాద్‌ : నేషనల్‌ హ్యూమన్‌రూట్స్‌ కమిషన్‌ గ్రేహౌండ్స్‌ ఐజీ సీతారామాంజనేయులుకు షాక్‌ ఇచ్చింది. గుంటూరు ఎస్పీగా ఉన్నప్పుడు చేసిన ఎన్‌కౌంటర్లని బూటకమేనని హెచ్‌ఆర్‌సీ వాఖ్యనించింది. ఎన్‌కౌంటర్‌లో మరణించిన …

డెయిరీ ప్రదర్శన ప్రారంభించిన కిరణ్‌కుమార్‌రెడ్డి

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ రోజు నగరంలోని హైటెక్స్‌లో డెయిరీ షో ప్రారంభించారు. పాడి పరిశ్రమకు సంబంధించిన పలు అంశాలను ఈ ప్రదర్శనలో ఉంచారు.

ప్రణబ్‌ముఖర్జీతో సబ్బం హరి సమావేశం

న్యూఢిల్లీ: యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్‌ ముఖర్జీతో ఎంపీ సబ్బం హరి భేటీ అయ్యారు. సబ్బంతోపాటు కేంద్ర మంత్రి నారాయణ స్వామి కూడా ప్రణబ్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రపతి …

తెలంగాణ మెడికల్‌ సీట్ట కోసం మెడికల్‌ జేఏసీ ఆందోళన

హైదారాబాద్‌: తెలంగాణ మెడికల్‌ సీట్ల కోసం తెలంగాణ మెడికల్‌ జేఏసీ ఆందోళన బాట పట్టింది. మెడికల్‌ సీట్లు పెంచాలంటూ శుక్రవారం గాంధీ ఆస్పత్రి ఆవరణలో ఒక రోజు …