వార్తలు

ఈరోజు బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: బులియన్‌ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఇలావున్నాయి. 24 క్యారెట్ల 10 బంగారం ధర రూ.29,580, 22 క్యారెట్ల బంగారం రూ.28.800, వెండి కిలో రూ.52,200 …

కామాక్షీ సిమెంట్‌ కంపనీ లాకౌట్‌

నల్గొండ: నల్గొండ జిల్లాలోని చౌటపల్లి కామాక్షి సిమెంట్‌ కంపెని లాకౌట్‌ ప్రకటించింది. కంపెనీ నష్టాలతో కొనసాగించలేమని అందుకే లాకౌట్‌ ప్రకటించినట్లు  యాజమాన్యం తెలిపింది. దీంతో కార్మికులు ఆందోళనకు …

ఆస్తి కోసమే లైలా,కుటుంబాన్ని హతమార్చా

ముంబయి:బాలీవుడ్‌ నటి లైలాఖాన్‌ హత్యకేసులో పర్వేజ్‌ తక్‌ వెల్లడించారు.అస్తి కోసమే బాలీవుడ్‌ నటి లైలాఖాన్‌ సహ కుటుంబ సభ్యులను హతమార్చినట్లు నిందితుడు పర్వేజ్‌ తక్‌ వెల్లడించారు.లైలా తల్లి …

జడ్జి నర్సింహరావు అరెస్టు

హైదరాబాద్‌: గాలి జనార్దన్‌రెడ్డి బెయిల్‌ కుంభకోణంలో జడ్టి లక్ష్మీనర్సింహరావు ఏసీబీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ రోజు తెల్లవారుజాయున పోలీసులు ఆయనను అరెస్టు చేసి ఉస్మానియా ఆస్పత్రికి …

టెలికాం శాఖ మాజీ మంత్ర రాజాను ప్రశ్నించిన ఈడీ అధికారులు

ఢిల్లీ: 2జీ స్పెక్ట్రం కేటాంయింపు, వ్యక్తిగత ఆర్ధిక లావాదేవీలకు  సంబంధించి టెలికాం శాఖ మాజీ మంత్రి రాజాను ఈడీ అధికారులు ఈ రోజు ప్రశ్నించారు.  ఈకేసుకు సంబంధించిన …

దాడిని రాజకీయకోణంలో చూడొద్దు: హరికృష్ణ

హైదరాబాద్‌: జూనియర్‌ ఎన్టీఆర్‌ కార్యాలయంపై జరిగిన రాళ్ల దాడిని రాజకీయ కోణంలో చూడొద్దని జూనియర్‌ ఎన్టీఆర్‌ తండ్రి నందమూరి హరికృష్ణ కోరారు. అప్పుడప్పుడు ఆకతాయిలు ఇలాంటి పనులు …

ఘరానాదొంగ దారుణహత్య

అనంతపురం: జిల్లాలోని ధర్మవరం మండలం మోతుమర్లలో ఘని అనే ఘరానాదొంగను, అతని భార్యను బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా నరికి చంపారు. ఘనిపై పదకి …

హైదరాబాద్‌లో ‘పాడి పరిశ్రమ’ సదస్సు

హైదరాబాద్‌: ఈనెల 13 నుంచి 15వ తేదీ వరకు నగరంలోని హైటెక్స్‌లో పాడి పరిశ్రమ ప్రదర్శన (బ డెయిరీ షో-2012)ను నిర్వహించనున్నారు. పశుషోషణ, పాడి పరిశ్రమకు సంబంధించి …

నేడు లండన్‌కు వెళ్లనున్న చిరంజీవి

హైదరాబాద్‌: రాజ్యసభ సభ్యుడు చిరంజీవి ఈ రోజు సాయంత్రం లండన్‌ బయలుదేరి వెళ్లనున్నారు. ఈనెల 14,15 తేదీల్లో లండన్‌లో జరుగనున్న ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆయన …

ఫేస్‌బుక్‌లో మాజీ రాష్ట్రపతి కలాం

న్యూఢిల్లీ, జూలై 11 (జనంసాక్షి) : సామాజిక నెట్‌ వర్కింగ్‌ సైట్లలో చేరుతున్న ప్రముఖలలో ఇప్పుడు అబ్దుల్‌ కలాంపేరు చోటు చేసుకుంది. దేశాభివృద్ధికి సంబంధించిన పలు విషయాలను …