వార్తలు

హుక్కా సెంటర్లపై పోలీసుల దాడులు

హైద్రాబాద్‌: నగరంలోని జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌లలో హుక్కాసెంటర్లు, పబ్‌లపై పోలీసులు దాడులు చేస్తున్నారు. రాత్రి 10.30 గంటలకు కూడా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో హుక్కా సెంటర్లు, …

మారుతీ కారును డీకొన్న చెన్నై ఎక్స్‌ప్రెస్‌

నల్గొండ: నార్కట్‌పల్లి మండలం గోపలాయిపల్లి వద్ద మారుతీకారును చెన్నై ఎక్స్‌ప్రెస్‌ డీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. అహ్మదాబాద్‌కు చెందిన పలువురు భక్తులు వేణుగోపాల స్వామి ఆలయానికి …

ఆర్టీసీ-ఎన్‌ఎంయూ చర్చలు విఫలం

హైద్రాబాద్‌: తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఆర్టీసీ యాజమాన్యంతో నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌ చర్చలు విఫలమయ్యాయి. ఈ నెల 17న మరోసారి చర్చలు జరపాలని సంఘం నేతలు …

ఐసీసీ వరల్డ్‌ ట్వంటీ-20 ట్రోఫీని ఆవిష్కరించిన సెహ్వాగ్‌

ఇండోర్‌: వచ్చే సెప్టెంబర్‌-అక్టోబర్‌ నెలలో శ్రీలంక వేదికగా ఐసీసీ వరల్డ్‌ ట్వంటీ-20 టోర్నీ జరగనుంది. ఇందుకోసం ఐసీసీ ప్రత్యేకంగా తయారు చేసిన ట్రోఫీని ఇండోర్‌లో ఆవిష్కరించగా, ఇది …

విద్యుత్‌ కోతల వివరాలు ప్రకటించిన ట్రాన్స్‌కో

హైదరాబాద్‌: రాష్ట్రంలో విద్యుత్‌ కోతల వివరాలను ట్రాన్స్‌కో అధికారులు ప్రకటించారు. డిస్కంలు అధికారులతో ట్రాన్స్‌కో ఎండీ హీరాలార్‌ సమారియా సమావేశమై రాష్ట్రంలో విద్యుత్‌ సరఫరాపై సమీక్షించారు. విద్యుత్‌ …

129పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌

ముంబాయి: భారతీయ స్టాక్‌ మార్కెట్‌ బుధవారం నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్‌ 129.21పాయింట్లు నష్టపోయి 17, 489.14వద్ద నేషనల్‌స్టాక్‌ ఎక్సేంజ్‌ 39.05పాయింట్లు కోల్పోయి 5306.30వద్ద ముగిశాయి. రుతుపవనాల ఆశాజనకంగా …

ఎర్ర చందనం స్వాధీనం

కడప: కడప జిల్లాలోని పోరుమామిళ్ల, పుల్లం పేట ప్రాంతాల్లో స్మగ్లర్లు దాచిపెట్టిన ఎర్రచందనంను అటవీశాఖాధికారులు, పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడిలో స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. …

సీఎంగా బాధ్యతలు స్వీరరించాలని శెట్టారును ఆహ్వనించిన గవర్నర్‌

కర్నాటక: కర్నాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాలని బీజేపీ సీనియర్‌నేత జగదీశ్‌ శెట్టార్‌ను కర్నాటక గవర్నర్‌ ఆహ్వనించారు. శెట్టార్‌ మంత్రివర్గం ఏర్పాటు చేసే వరకు సదానందగౌడ అపదర్మ ముఖ్యమంత్రిగా …

శెట్టార్‌కు గవర్నర్‌ ఆహ్వానం

బెంగుళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించమని జగదీశ్‌శెట్టార్‌కు కార్ణటక గవర్నర్‌ భరద్వాజ్‌ కోరారు. శెట్టార్‌ మంత్రివర్గం ఏర్పాటుచేసే వరకు ఆపధర్మ ముఖ్యమంత్రిగా సదానందగౌడ్‌ కొనసాగనున్నట్టు గవర్నర్‌ కార్యలయం …

రాష్ట్రపతి ఎన్నిక తర్వాత తెలంగాణపై నిర్ణయం

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నిక తర్వాత కేంద్రం తెలంగాణపై స్పష్టమైన నిర్ణయం తీసుకుంటదని ఏఐసీసీ అధికార ప్రతినిధి రేణుకా చౌదరి పేర్కొన్నారు. తెలంగాణపై నేతల అభిప్రాయం కొనసాగుతున్నదని తెలియజేశారు. …