వార్తలు

ఇనుప చువ్వలు గుచ్చుకుని ఇద్దరి మృతి

ప్రకాశం:ఇనుప చువ్వలు గుచ్చుకుని ఇద్దరు మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలో చోటుచేసుకుంది.ఎంఎస్‌ ఆర్‌ పరిశ్రమ వద్ద ఇనుపచువ్వలతో వెళ్తున్న లారీ ఉదయం రోడ్డు …

రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయనివ్వండి: జగన్‌

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో తనను ఓటు వేసేందుకు అనుమతించాలని వైఎస్‌ జగన్‌ ఆరోపించారు. ఈ మేరకు ఆయన భారత ఎన్నికల కమిషనర్‌ విజ్ఞప్తి చేస్తూ పిటిషన్‌ పెట్టుకున్నారు. …

రైల్వే స్టేషన్లలో చిల్లర నాణేల యంత్రాలు

హైదరాబాద్‌:రైల్వే టిక్కెట్లను కొనడానికి వెళ్లినపుడు చిల్లర లేకుంటే కౌంటర్ల దగ్గర నరకయాతనే.ఈ యాతనకు రైల్వే బోర్డు తెరిదించింది.ప్రతి రైల్వే స్టేషన్‌లోనూ చిలర్లను సమకూర్చే ఏటిఎం యంత్రాలను ఏర్పాటుచేయాలని …

లాల్‌ దర్వాజ బోనాలకు భారీ భద్రతా ఏర్పాట్లు

హైదరాబాద్‌: లాల్‌ దర్వాజ బోనాలకు భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు డీసీపీ అకున్‌ సబర్వాల్‌ తెలియజేశారు. 15 ప్లాటూన్ల పారా మిలిటరీ, రెండు కంపెనీల ర్యాపిడ్‌ యాక్షన్‌ …

పగిలిన మంజీర పైవ్‌లైన్‌

పేట్‌బషీరాబాగ్‌,హైదరాబాద్‌:కుత్బుల్లాపూర్‌ మండలం పేట్‌ బషీరాబాగ్‌ రోడ్డులోని ఎన్‌సీఎల్‌ గోదావరి అపార్ట్‌మెంట్‌ ఎదురుగా మంగళవారం ఉదయం మంజీర పైవ్‌లైన్‌ పగిలిపోయింది.హైదర్‌నగర్‌ రిజార్యాయర్‌ నుంచి అల్వాల్‌ వెళ్లే ఈ పైవ్‌లైన్‌ …

నేడు కర్ణాటక భాజపా శాసనసభా పక్ష భేటీ

బెంగళేరు:కర్ణాటక భాజపా శాసనసభా పక్ష భేటీ ఈ రోజు జరుగనుంది.శాసనసభా పక్ష నేతగా జగదీష్‌శెట్టర్‌ను ఎమ్మెల్యెలు ఎన్నుకోనున్నారు.ఈ కార్యక్రమానికి పరిశీలకులుగా పార్టీ సీనియర్‌ నేతలు అరుణ్‌జైట్లీ రాజ్‌నాథ్‌సింగ్‌ …

పాస్టర్ల తిట్ల దండకం

సికింద్రాబాద్‌ : ప్రజలకు శాంతి ప్రవచనాలు  బోధించాల్సిన మత ప్రబోధకులు పరస్పర దూషణలకు దిగారు. సికింద్రాబాద్‌లోని ఓ చర్చిలో కొందరు పాస్టర్లు పరస్పరం దూషించుకున్నారు. దీన్ని కవరేజి …

రానున్న 24 గంటల్లో వర్షాలు

విశాఖ : వాయువ్య బంగాళఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని విశాఖలోని తుఫాన్‌ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. మరొవైపు ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా …

సీబీఐ జేడీ లక్ష్మినారాయణ ఫోన్‌ కాల్స్‌ డాటా లీకేజ్‌ కేసు వాయిదా

హైదరాబాద్‌: సీబీఐ జేడీ లక్ష్మినారాయణ ఫోన్‌ కాల్స్‌ డాటా లీకేజ్‌ కేసు విచారణ వాయిదా పడింది. ఈ కేసు విచారణను హైకోర్టు ఈ నెల 15కి వాయిదా …

నేడు కర్ణాటక భాజపా శాసనసభా పక్ష భేటీ

బెంగళూరు:కర్ణాటక భాజపా శాసనసభా పక్ష బేటీ ఈరోజు జరగనుంది.శాసనసభా పక్ష నేతగా జగదీష్‌శెట్టర్‌ను ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు.ఈ కార్యక్రమానికి పరిశీలకులుగా పార్టీ సీనియర్‌ నేతలు అరుణ్‌జైట్లీ రాజ్‌ నాధ్‌సింగ్‌ …