జగన్ అవినీతి అక్రమాలపై విజయమ్మ ఎందుకు మాట్లాడడం లేదని కేంద్ర మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎర్రన్నాయుడు ప్రశ్నించారు. శ్రీకాకుళం పట్టణంలోని స్థానిక ఆయన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎర్రన్నాయుడు మాట్లాడారు.
జగన్ అవినీతిపై విజయమ్మ మౌనమేలా