అంతర్జాతీయం

వాణిజ్య యుద్ధం మరింత తీవ్రం

` అమెరికాకు కీలక ఎగుమతులు నిలిపేసిన చైనా..! ` అరుదైన ఖనిజాలు, కీలకమైన లోహాలు, అయస్కాంతాల సరఫరా బంద్‌ బీజింగ్‌(జనంసాక్షి):అమెరికా` చైనా మధ్య వాణిజ్య యుద్ధం మరింత …

పండగ వేళ ఉక్రెయిన్‌పై విరుచుకుపడ్డ రష్యా..

` సుమీ నగరంపై క్షిపణుల దాడి ` ఘటనలో 20 మందికిపైగా మృతి కీవ్‌(జనంసాక్షి): ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి విరుచుకుపడిరది. సుమీ నగరంపై జరిపిన క్షిపణుల దాడిలో …

డెడ్‌లైన్‌.. 30రోజులే..

` గడవు దాటితే కచ్చితంగా ఫెడరల్‌ గవర్నమెంట్‌ వద్ద తప్పనిసరిగా రిజిస్టర్‌ చేయించుకోవాలి ` లేకుంటే వెంటనే అమెరికాను వీడండి ` ఉల్లంఘిస్తే జైలు,జరిమాన తప్పదు ` …

సుంకాలపై ట్రంప్‌ కీలక నిర్ణయం..

` టారిఫ్‌ల నుంచి ఫోన్లు, కంప్యూటర్లు, చిప్‌లకు మినహాయింపు ` దీంతో వినియోగదారులతో పాటు యాపిల్‌, శాంసంగ్‌ వంటి దిగ్గజ సంస్థలకు భారీ ఊరట వాషింగ్టన్‌(జనంసాక్షి): సుంకాలపై …

ఇంతోనే ఎంతో మార్పు

` భారత్‌కు చైనా స్నేహ హస్తం ` 85వేల వీసాలు ఇచ్చిన డ్రాగన్‌ ` భారత స్నేహితులకు స్వాగతమంటూ పోస్ట్‌ బీజింగ్‌(జనంసాక్షి): సరిహద్దు విషయంలో భారత్‌-చైనా మధ్య …

ట్రంప్‌ కుస్తీతో భారత్‌తో దోస్తీ

` స్వరం మార్చిన చైనా ` కలసి పోరాడాలని భారత్‌కు పిలుపు ` పొరుగుదేశాలతో సంబంధాలు బలోపేతం చేసుకుంటాం – చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ ప్రకటన …

2035 నాటికి సొంత స్పేస్‌స్టేషన్‌

2040 నాటికి చంద్రుడిపైకి భారత వ్యోమగామి.. ` కేంద్ర సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రి డా. జితేంద్ర సింగ్‌ ఆశాభావం న్యూఢల్లీి(జనంసాక్షి):చంద్రయాన్‌ శ్రేణి ప్రయోగాలతో ప్రపంచానికి తన …

మళ్లీ బంగ్లాకు తిరిగొస్తా..

` ఆవామీ లీగ్‌ పార్టీ కార్యకర్తలకు హసీనా హామీ (జనంసాక్షి):బంగ్లాదేశ్‌ మాజీ ప్రధానమంత్రి షేక్‌ హసీనా మళ్లీ దేశానికి తిరిగి రానున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా …

ట్రంప్‌ హాంఫట్‌..

` కుప్పకూలిన అమెరికా మార్కెట్లు ` స్టాక్‌ మార్కెట్లలో కొనసాగిన అమ్మకాల ఒత్తిడి ` కొవిడ్‌ తర్వాత ఈ స్థాయిలో పతనం కావడం ఇదే తొలిసారి. ` …

మ‌స్క్ విష‌య‌మై ట్రంప్ కీల‌క వ్యాఖ్య‌లు..

ఆయనకు అలాంటి ప‌వ‌ర్స్ లేవ‌న్న అధ్య‌క్షుడు! టెస్లా బాస్‌, డోజ్‌ సారథి ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) అంటే తనకు అభిమానమని.. అతడు వీలైనన్నాళ్లు తన కార్యవర్గంలో …