కరీంనగర్

ఢిల్లీలో బీజేపీ జెండా ఎగురుతుందని ముందే ఊహించాం:కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్

హైదరాబాద్‌: ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఎన్నికల్లో ఫలితాల్లో బీజేపీ దూసుకెళ్తోంది. ఇప్పటికే మ్యాజిక్‌ ఫిగర్‌ దాటేసింది. ఈ నేపథ్యంలో బీజేపీ విజయంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి …

తిరుపతి రింగ్ రోడ్డుపై ఘోరం…

తిరుపతి జిల్లా నాయుడుపేటవద్ద నాయుడుపేట నుండి తిరుపతికి ఇటీవల కొత్తగా నిర్మించిన.. రింగ్ రోడ్డుపై.. నేటి తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది… నాయుడుపేట రాజగోపాల్ పురానికి …

ముంబయి విజయంలో భాగస్వాములు కావాలి.. సంజయ్‌ పాటిల్

 బీసీసీఐ ఆదేశాల మేరకు భారత స్టార్ క్రికెటర్లు దేశవాళీ బరిలోకి దిగారు. రంజీ ట్రోఫీ గ్రూప్‌ స్టేజ్‌లో ఆడారు. వీరిలో రవీంద్ర జడేజా, శుభ్‌మన్‌ గిల్ మాత్రమే …

క్రికెట్ టీంకు జెర్సీలు పంపిణీచేసిన కొత్తకొండ శ్రీనివాస్

మల్యాల (జనంసాక్షి) : మల్యాల మండల కాంగ్రెస్ నాయకుడు కొత్తకొండ శ్రీనివాస్ మండలంలోని గొల్లపల్లె గ్రామ క్రికెట్ టీమ్ ని ప్రోత్సహించడానికి యువకులకు జెర్సీలు పంపిణీ చేశారు. …

అధికారుల పట్టు.. బెట్టువీడని ప్రజలు

రాజోలి (జనంసాక్షి) జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద ధన్వాడ గ్రామంలో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాడుతున్న అనేక గ్రామాల ప్రజలు అధికారుల ఒత్తిళ్లకు తలొగ్గకుండా …

ట్రాలీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

` 11 మంది కూలీలకు తీవ్రగాయాలు ` కమలాపూర్‌ మండల అంబాల వద్ద ప్రమాదం కమలాపూర్‌(జనంసాక్షి):హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండలంలోని అంబాల వద్ద సోమవారం మధ్యాహ్నం రోడ్డు …

ఘనంగా గణతంత్ర వేడుకలు

` ఢల్లీి కర్తవ్యపథ్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్రపతి ` హాజరైన ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్‌ న్యూఢల్లీి(జనంసాక్షి):గణతంత్ర వేడుకల సందర్భంగా దిల్లీలోని కర్తవ్యపథ్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ …

పసిడి రేటు పైపైకి

` తొలిసారి రూ.83 వేలు దాటేసిన బంగారం న్యూఢల్లీి(జనంసాక్షి):బంగారం ధర మరింత పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో దీనికి భారీగా డిమాండ్‌ ఏర్పడిరది. …

హౖకోర్టులో కేటీఆర్‌కు స్వల్ప ఊరట

` 30 వరకు అరెస్ట్‌ చేయొద్దన్న ధర్మాసనం ` క్వాష్‌ పిటీషన్‌పై విచారణ ` కేసులో ఏసీబీ దర్యాప్తు కొనసాగించుకోవచ్చు ` పది రోజుల్లో కౌంటరు దాఖలు …

కాలుష్య పరిశ్రమలను తెలంగాణలో అనుమతించం

` కాలుష్య రహిత పరిశ్రమలకే ప్రాధాన్యత ` కొడంగల్‌లో ఏర్పాటు చేసిది ఫార్మాసిటీ కాదు ` అది ఇండస్ట్రియల్‌ కారిడార్‌ ` వామపక్ష నేతలతో సీఎం రేవంత్‌ …