Cover Story

వ్యవసాయ రంగాన్ని కేంద్రం కుదేలు చేసింది

` రైతాంగం నడ్డివిరిచే నిర్ణయాలు ` ఎరువుల ధరల పెంపు పట్ల సీఎం కేసీఆర్‌ తీవ్ర నిరసన ` ప్రధాని మోదీకి బహిరంగ లేఖ హైదరాబాద్‌,జనవరి 12(జనంసాక్షి):దేశ వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసే దిశగా, రైతాంగం నడ్డివిరిచే దిశగా, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఎరువుల ధరల పెంపు నిర్ణయం పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు తీవ్ర … వివరాలు

షెడ్యూల్‌ ప్రకారమే ఐదురాష్ట్రాల ఎన్నికలు

` ఒమిక్రాన్‌ తాజా పరిస్థితిపై ఈసీ సవిూక్ష ` ఆరోగ్య శాఖ అధికారులతో చర్చలు ` ఎన్నికలు జరిగే ఐదు రాష్టాల్లో వ్యాక్సినేషన్‌ వేగం పెంచాలని సూచన దిల్లీ,డిసెంబరు 27(జనంసాక్షి): దేశంలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ వ్యాప్తి నానాటికీ పెరుగుతూ కలవరపెడుతున్న వేళ వచ్చే మరికొద్ది నెలల్లో జరగబోయే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై సందిగ్ధత నెలకొంది. … వివరాలు

రాజ్యాంగబద్ధంగా పాలన సాగాల్సిందే..

` ఇష్టారాజ్యాన్ని కోర్టు అనుమతించదు ` న్యాయవ్యవస్థ ఎన్నో సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంది ` సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ విజయవాడ,డిసెంబరు 26(జనంసాక్షి):రాజ్యాంగ పరిరక్షణలో న్యాయవ్యవస్థ కీలక పాత్ర పోషిస్తోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎన్‌వీ రమణ అన్నారు. విజయవాడలోని కానూరు సిద్ధార్థ కళాశాలలో దివంగత జస్టిస్‌ లావు వెంకటేశ్వర్లు స్మారక ఉపన్యాస … వివరాలు

విశ్వం పుట్టుక ఛేదించేందుకు నింగిలోకి దూసుకెళ్లిన జేమ్స్‌ వెబ్‌స్పేస్‌ టెలిస్కోప్‌

` ఖగోళ శాస్త్రంలో అంతులేని ప్రశ్నలకు దొరకనున్న జవాబు ` సంయుక్తంగా రూపొందించిన అమెరికా, ఐరోపా, కెనడా అంతరిక్ష పరిశోధన సంస్థలు ` 5 నుంచి 10 ఏళ్ల పాటు సేవలు అందించనున్న భారీ టెలిస్కోప్‌ ఫ్రెంచ్‌గయానా,డిసెంబరు 25(జనంసాక్షి):ఖగోళ శాస్త్రంలో అంతులేని ప్రశ్నలకు జవాబులు కనుగోనే దిశగా మరో ముందడుగు పడిరది. విశ్వం గుట్టు ఛేదించేందుకు … వివరాలు

ఇంటర్‌ ఫస్టియర్‌లో ఫైలైనోళ్లందరూ పాస్‌..

` తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన ` విద్యార్థులకు ఇదే చివరి అవకాశమన్న మంత్రి సబిత ` రాజకీయ పార్టీలు నిజాలు తెలుసుకోవాలంటూ చురకలు హైదరాబాద్‌,డిసెంబరు 24(జనంసాక్షి):ఇంటర్‌ ఫస్టియర్‌ ఫలితాలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవలే ప్రకటించిన ఇంటర్‌ ఫస్టియర్‌ ఫలితాల్లో ఫెయిలయిన విద్యార్థులను పాస్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు విద్యాశాఖ … వివరాలు

ఇది కార్పొరేట్‌ సర్కారు…కర్షకులంటే గిట్టదు

` కేంద్ర ప్రభుత్వం రాజకీయ పార్టీలా వ్యవహరిస్తోంది ` తెలంగాణ రైతులకు అండగా నిలవడంలో విఫలం ` యాసంగిలో వరి వేయవద్దని రైతులకు చెపుతాం ` ప్రేమలేఖలు రాసేందుకు వచ్చినట్లు కేంద్ర మంత్రులు భావిస్తున్నారు ` ఢల్లీిలో విూడియా సమావేశంలో మంత్రి నిరంజన్‌ రెడ్డి న్యూఢల్లీి,డిసెంబరు 23(జనంసాక్షి):కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు కొమ్ముకాసే సర్కారులా వ్యవహరిస్తోందని,కేంద్ర ప్రభుత్వం … వివరాలు

రైతుల్ని అవమానపరుస్తారా

` భేషరతుగా క్షమాపణ చెప్పండి ` కేంద్రానికి హరీశ్‌ డిమాండ్‌ ` 70లక్షల మంది రైతులు, 4 కోట్ల మంది ప్రజల తరపున మంత్రులు ఢల్లీికి వచ్చారని వెల్లడి హైదరాబాద్‌,డిసెంబరు 22(జనంసాక్షి): కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ తక్షనం తెలంగాణ రైతాంగానికి క్షమాపణలు చెప్పాలని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. ధాన్యం కొనుగోళ్ల … వివరాలు

కేంద్రం వైఖరికి వ్యతిరేకంగా ` రాష్ట్రవ్యాప్తంగా చావుడప్పులతో నిరసనల హోరు

` సీఎం కేసీఆర్‌ పిలుపుతో ఊరూవాడా కేంద్రం తీరుపై ఆందోళనలు ` పలుచోట్ల ప్రధాని మోడీ దిష్టిబొమ దహనం ` తక్షణం ధాన్యం కొనాలంటూ నేతల డిమాండ్‌ హైదరాబాద్‌,డిసెంబరు 20(జనంసాక్షి):ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం తీరుకు నిరసనగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ నేతలు కార్యకర్తలు నిరసనలకు దిగారు. ఎక్కడిక్కడ ధర్నాలు,రాస్తారోకోలు నిర్వహించారు. … వివరాలు

యాసంగివడ్లు కిలో కూడా కొనం

` ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలేదు ` కేంద్రం ప్రమాదకరమైన వైఖరిని అవలంభిస్తోంది ` క్షేత్రస్థాయిలో ధాన్యం కొనమనే విషయాన్ని ప్రజలు వివరిచండి ` కలెక్టర్ల సమావేశంలో సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,డిసెంబరు 18(జనంసాక్షి):కొత్త జోనల్‌ విధానం, ధాన్యం కొనుగోళ్లపై సిఎం కెసిఆర్‌ స్పష్టమైన ఆదేవాలు జారీచేశారు. కలెక్టర్ల సదస్సులో కీలక నిర్ణయం ప్రకటించారు. కొత్త … వివరాలు

స్థంభించిన బ్యాంకింగ్‌ రంగం

` ప్రైవేటీకరణ చర్యలకు నిరసనగా ప్రభుత్వ రంగ బ్యాంకుల సమ్మె ` బ్యాంకుల ప్రైవేటీకరణ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్దొద్దని డిమాండ్‌ ` దేశవ్యాప్తంగా సుమారు 10 లక్షల మంది ఉద్యోగుల నిరసన ` ప్రైవేటీకరణతో కొట్లాది మందికి నిరుపేదలకు రుణాల లభ్యత తగ్గుతుందని వెల్లడి హైదరాబాద్‌,డిసెంబరు 16(జనంసాక్షి): దేశ వ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణను … వివరాలు