కామారెడ్డి

అధికారలాంఛనాలతో నేడు మన్మోహన్‌ అంత్యక్రియలు

` వారంరోజులు సంతాపదినాలు ప్రకటించిన కేంద్రం ` మాజీప్రధానికి ప్రముఖుల రాష్ట్రపతి ముర్ము.. ` ప్రధాని మోడీ, అమిత్‌షా తదితరుల శ్రద్దాంజలి ` నివాళులర్పించిన సోనియా, రాహుల్‌, …

మెదక్‌ చర్చికి వందేళ్ల ఘన చరిత్ర

` సీఎంగా వస్తానన్నాను ` కృపవల్ల అలానే వచ్చాను ` చర్చి క్రిస్మస్‌ వేడుకల్లో సీఎం రేవంత్‌ ` చర్చికి దేశస్థాయిలో గుర్తింపు ఉందని వెల్లడి ` …

విస్తృత ఎజెండా..!!

డిసెంబర్‌ 30న తెలంగాణ మంత్రివర్గ సమావేశం సంక్షేమ పథకాల అమలు, విధివిధానాలపై చర్చకు ఛాన్స్‌ రైతు భరోసా కోసం రాష్ట్రవ్యాప్తంగా ఎదురుచూపులు కొత్త రేషన్‌ కార్డుల జారీపై …

ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుడి పాత్ర కీలకమైనది

` కేసీఆర్‌ అసెంబ్లీకి రావాలి.. తన పాత్ర పోషించాలి ` ప్రతిపక్ష నేత సీటు ఖాళీగా ఉండటం రాష్ట్రానికి మంచిది కాదు `అధికార`విపక్ష సంబంధాన్ని భారత్‌`పాక్‌లా ఎందుకు …

ఆరు గ్యారంటీలను అటకెక్కించారు

` కాంగ్రెస్‌పాలనలో అరెస్టులు, ఆంక్షలు, బూటకపు ఎన్‌కౌంటర్లు ` హరీశ్‌రావు హైదరాబాద్‌(జనంసాక్షి): కాంగ్రెస్‌ పాలనలో అరెస్టులు, ఆంక్షలు, బూటకపు ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయని మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే …

ప్రజావ్యతిరేక శక్తులపై ఉక్కుపాదం మోపుతా..

` నా పోరాటం కొనసాగిస్తాం : ఎంపీ ప్రియాంక గాంధీ వయనాడ్‌(జనంసాక్షి):కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వయనాడ్‌లోని మనంతవాడిలో …

గురుకుల విద్యార్థులను కన్నబిడ్డల్లా చూసుకోవాలి

` అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు ` పిల్లల ఆహారంపై నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగాలు తొలగించేందుకూ వెనుకాడం ` తరచూ స్కూళ్లు, హాస్టళ్లను తనిఖీ చేయాలి ` …

ఢల్లీిలో సీఎం రేవంత్‌ కేంద్రమంత్రులతో వరుసభేటీలు

` ఇచ్చిన మాట ప్రకారం కులగణన ` రాహుల్‌ మాట మేరకు తెలంగాణలో విజయవంతం ` ఎఐసిసి సంవిధాన్‌ రక్షణ అభియాన్‌ కార్యక్రమంలో సిఎం రేవంత్‌ న్యూఢల్లీి(జనంసాక్షి): …

కాలుష్య పరిశ్రమలను తెలంగాణలో అనుమతించం

` కాలుష్య రహిత పరిశ్రమలకే ప్రాధాన్యత ` కొడంగల్‌లో ఏర్పాటు చేసిది ఫార్మాసిటీ కాదు ` అది ఇండస్ట్రియల్‌ కారిడార్‌ ` వామపక్ష నేతలతో సీఎం రేవంత్‌ …

యాసంగి పంటలపై శిక్షణా కార్యక్రమం

భువనగిరి రూరల్ సెప్టెంబర్ 28, జనం సాక్షి :ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణా రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఏరువాక కేంద్రం మరియు వ్యవసాయ కళాశాల వారి సంయుక్త ఆధ్వర్యంలో …