Featured News

ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించనున్న సానియా విూర్జా

` ఇండియా తరపున 4 ఒలింపిక్స్‌లలో ప్రాతినిధ్యం వహించిన తొలి మహిళా అథ్లెట్‌గా నిలిచే అవకాశం హైదరాబాద్‌,జూన్‌ 24(జనంసాక్షి):ఇండియన్‌ టెన్నిస్‌లో సంచలనం మన సానియా విూర్జా. దేశంలో మహిళల టెన్నిస్‌కు ఆమె ఓ దిక్సూచి. సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో అరుదైన మైలురాళ్లను దాటిన సానియా.. ఇప్పుడు ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించబోతోంది. 34 ఏళ్ల సానియా ఇండియా … వివరాలు

వచ్చేవారం ఈటెల బిజెపిలో చేరిక

మంచి రోజు కోసం ముహూర్తం కోసం చూపు ఈటలకు దొరకని స్పీకర్‌ అపాయింట్‌మెంట్‌ హుజూరాబాద్‌లో వేడెక్కనున్న పివి జిల్లా డిమాండ్‌ హైదరాబాద్‌,జూన్‌7(జనం సాక్షి): తెరాసతో తెగతెంపులు చేసుకున్న మాజీమంత్రి ఈటల రాజేందర్‌ భాజపాలో చేరికకు ముహూర్తాన్ని సిద్ధం చేసుకున్నారు. మంచిరోజున ఆ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు కుటుంబసభ్యులతో చర్చించిన ఆయన.. ఈ నెల 13, 14 … వివరాలు

ఉత్తరాఖండ్‌లో లింగ నిష్పత్తిలో తేడా

వేయిమంది మగపిల్లలకు 840మంది ఆడపిల్లలు న్యూఢల్లీి,జూన్‌7(జనం సాక్షి):దైవ భూమిగా కొలిచే ఉత్తరాఖండ్‌లో లింగ నిష్పత్తిలో వెనకబడి ఉంది. నీతి అయోగ్‌ విడుదల చేసిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల ఎస్‌డిజి సూచీల నివేదికలో ఈ విషయం తేటతెల్లమైంది. దేశ సగటు లింగ నిష్పత్తి 899తో పోలిస్తే రాష్ట్ర నిష్పత్తి 840గా ఉంది. అంటే కేవలం ప్రతి వెయ్యి మంది … వివరాలు

ఆటోను ఢీకొన్న బైక్‌: వ్యక్తి మృతి

విజయవాడ,జూన్‌7(జనం సాక్షి): రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన సోమవారం పెడన మండలం బంటుమిల్లిరోడ్డు సింగరాయపాలెం ప్రాంతం వద్ద చోటుచేసుకుంది. కృష్ణాజిల్లా పెడన మండలం జాతీయ రహదారి 216 బంటుమిల్లిరోడ్డు సింగరాయపాలెం ప్రాంతం వద్ద ఆటోను ఓవర్‌టేక్‌ చేయబోయిన బైక్‌, ఆటోను ఢీకొంది. బైక్‌ పై ఉన్న వ్యక్తి కిందపడ్డాడు. అతని వెనుకే వస్తున్న … వివరాలు

కరోనా వైరస్‌ వ్యాప్తిలో మరో కీలక సమాచారం

అది వ్యూహాన్‌ నుంచే ఉత్పత్తి అయ్యిందన్న భారతీయ శాస్త్రవేత్తలు మూలాలకు సంబంధంచిన రహస్యాలను వెలికి తీసిన పుణె జంట పుణె,జూన్‌7(జనం సాక్షి):చైనాలో కరోనా వైరస్‌ పుట్టుకకు సంబంధించిన మరో కీలక రహస్యాన్ని భారత శాస్త్రవేత్తలు వెలుగులోకి తెచ్చారు. ఇప్పటికే వూహాన్‌ కేంద్రంగా వైరస్‌ వ్యాప్తి జరిగిందని అమెరికా సహా అనేక దేశాలు ఆరోపిస్తున్నాయి. ఇక్కడి నుంచే … వివరాలు

18 ఏళ్ల లోపు పిల్లలకు వ్యాక్సిన్‌

క్లినికల్‌ ట్రయల్స్‌ చేపట్టిన భారత్‌ బయోటెక్‌ ముంబై,జూన్‌7(జనం సాక్షి):  కరోనా థర్డ్‌ వేవ్‌ చిన్నపిల్లలపై ఎక్కువగా ఉంటుందన్న అంచనాల నేపథ్యంలో కీలక ముందడుగుపడిరది. భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ టీకా క్లినికల్‌ ట్రయల్స్‌ 18 ఏళ్ల లోపు వారిపై ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా నాలుగు ప్రాంతాల్లో ఈ పరీక్షలు చేపడుతున్నారు. ఇందుకు సంబంధించి డీజీసీఐ ఇప్పటికే … వివరాలు

రైతాంగ సంక్షోభానికి బీజేపీ, కాంగ్రెస్‌లే కారణం

వారికి రైతులపట్ల చిత్తశుద్ది లేదు: జీవన్‌ రెడ్డి నిజామాబాద్‌,జూన్‌7(జనం సాక్షి): దేశంలో రైతాంగ సంక్షోభానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సహా కాంగ్రెస్‌ పార్టీలే ప్రధాన కారణమని ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి అన్నారు. రైతులను పట్టించుకోకపోవడమే ఇందుకు కారణమని ఆయన మండిపడ్డారు. రైతులకు గత మూడేళ్ళ లో దేశంలో ఏ ప్రభుత్వం చేయని మేలును టీఆర్‌ఎస్‌ … వివరాలు

కమలాహ్యారిస్‌ విమానంలో సాకేతిక లోపం

అత్యవసరంగా మరో విమానంలో విదేశీ పర్యటన వాషింగ్టన్‌,జూన్‌7(జనం సాక్షి):అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహారిస్‌కు ప్రమాదం తప్పింది. గ్వాటిమాల పర్యటనకు వెళ్లేందుకు ఆమె ఎయిర్‌ఫోర్స్‌ విమానం ఎక్కారు. ఈ క్రమంలో టేకాఫ్‌ అయిన కాసేపటికే కమలాహారిస్‌ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతికలోపం తలెత్తింది. దీంతో విమానం అత్యవసరంగా ల్యాండైంది. అనంతరం కమలాహారిస్‌ మరో విమానంలో గ్వాటిమాల పర్యటనకు వెళ్లారు. అమెరికా … వివరాలు

పాక్‌లో రెండు రైళ్లు ఢీ

కనీసం 30మంది మరణించినట్లు సమాచారం ఇస్లామాబాద్‌,జూన్‌7(జనం సాక్షి): పాకిస్తాన్‌లోని ఘోట్కిలో రెండు రైళ్లు ఢీకొనడంతో 30 మంది వరకూ మృతి చెందారని ప్రాథమికంగా తెలుస్తోంది. విూడియాకు అందిన సమాచారం ప్రకారం సర్‌ సయ్యద్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు రెతి, డహార్కి మధ్య మిల్లత్‌ ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో 40 నుంచి 50 మంది ప్రయాణికులు గాయపడినట్లు … వివరాలు

హైదరాబాద్‌ డబిర్‌పురాలో యువకుల ఘర్ణణ

ఒకరి పరిస్థితి సీరియస్‌..ఉస్మానియాకు తరలింపు హైదరాబాద్‌,జూన్‌7(జనం సాక్షి): నగరంలోని డబీర్‌పురా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో యువకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. స్వల్ప వివాదం కారణంగా రెండు బృందాలుగా విడిపోయి దాడులు చేసుకున్నారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. వీరిలో ఒకరికి తీవ్రగాయాలు కాగా.. ఘటనాస్థలిలోనే కుప్పకూలిపోయాడు. గాయపడిన యువకుడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స … వివరాలు