జాతీయం

ఐఎస్‌ఐ ఏజెంట్‌ మోతీరామ్‌ గూఢచర్యం..

ఉగ్రదాడికి ముందు పహల్గాంలోనే విధులు..! న్యూఢల్లీి(జనంసాక్షి):పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్న సీఆర్పీఎఫ్‌ జవాన్‌ మోతీ రామ్‌ జాట్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అతడి …

హరియాణాలో విషాదం

` ఆగి ఉన్న కారులో.. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురి ఆత్మహత్య ఛండీగఢ్‌(జనంసాక్షి):రోడ్డు పక్కన ఆగిఉన్న కారులో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ఆత్మహత్య చేసుకోవడంతో హరియాణాలోని …

ఉన్నత పోస్టుల భర్తీలో మోడీ నిర్లక్ష్యం

` ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన వర్గాల పట్ల వివక్ష ` ఇది మనువాదం యొక్క కొత్త రూపం : రాహుల్‌ న్యూఢల్లీి(జనంసాక్షి):ఎస్సీ, ఎస్టీ, ఇతర వెనుకబడిన వర్గాల …

ఉగ్రదాడులతో అలజడి సృష్టించాలని చూస్తే మౌనంగా ఉండబోం

` నాడు పటేల్‌ మాటలు వినకపోవడం వల్లే నేడు పహల్గాం దాడి ` 1947లో దేశాన్ని ముక్కలు చేసిన దగ్గరనుంచీ పాక్‌ది ఉగ్రబాటే ` అదే ఇప్పటికీ …

జార్ఖండ్‌లో ఎన్‌కౌంటర్‌

` పులామ్‌ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు ` కీలక నేత మృతి రాంచీ(జనంసాక్షి):రaార్ఖండ్‌లో ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. పులామ్‌ జిల్లాలో భద్రతా బలగాలు, …

విరబూసిన ‘పద్మా’లు

` నటి శోభనకు పద్మభూషణ్‌.. మందకృష్ణకు పద్మశ్రీ ప్రదానం ` ఢల్లీిలో ఘనంగా ‘పద్మ’ పురస్కారాల రెండో విడత ప్రదానోత్సవం ` హాజరైన ప్రధాని మోదీ, అమిత్‌షా …

పాక్‌ను లొంగదీసుకున్నాం:మోదీ

` ఏప్రిల్‌ 22న జరిగిన ఉగ్రదాడికి 22 నిమిషాల్లో బదులిచ్చాం ` సిందూరం తుడిచిన వాళ్లకు ఆపరేషన్‌ సిందూర్‌తో జవాబిచ్చాం ` పాక్‌తో ఎలాంటి వాణిజ్యం, చర్చలు …

ఓబుళాపురం మైనింగ్‌ కేసులో ‘గాలి’తో సహా ఐదుగురికి జైలు

` ఏడేళ్ల పాటు జైలు శిక్ష ఖరారు ` వీడీ రాజగోపాల్‌కు అదనంగా మరో నాలుగేళ్లు జైలు ` తుది తీర్పు వెలువరించిన సీబీఐ కోర్టు ` …

మోదీ నిర్లక్ష్యం వల్లే ఉగ్రదాడి

` ముందే సమాచారమున్నా ఎందుకు భద్రత కల్పించలేదు..? ` కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆరోపణలు న్యూఢల్లీి(జనంసాక్షి):పహల్గాం ఉగ్రదాడి వ్యవహారానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్‌ …

నేడు దేశవ్యాప్తంగా మాక్‌డ్రిల్‌

` అన్ని రాష్ట్రాల్లోని 244 జిల్లాల్లో నిర్వహణ ` విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్‌లు, జనావాస ప్రాంతాల్లో శిక్షణ ` భద్రతా సన్నద్ధతపై,అత్యవసర పరిస్థితుల్లో స్పందించాల్సిన తీరుపై పౌరులకు …