కరోనా నుంచి కోుకున్న బ్రిటన్ ప్రధాని
` ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన బోరిస్ జాన్సన్
` జీవితాంతం ఆస్పత్రి వైద్య సిబ్బందికి రుణపడి ఉంటానని వ్లెడి
ండన్,ఏప్రిల్ 12(జనంసాక్షి): తన జీవితాంతం వైద్య సిబ్బందికి రుణపడి ఉంటానని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అన్నారు. కరోనా వైరస్ చికిత్స నిమిత్తం ఐసీయూలో చేరిన ఆయన ఆదివారం డిశ్చార్జ్ అయ్యారు. ‘‘కేవం వారికి ధన్యవాదాు మాత్రమే చెప్పను. నా జీవితాంతం వారికి రుణపడి ఉంటాను’’ అని బ్రిటన్‌లోని సెయింట్ థామస్ ఆస్పత్రి సిబ్బందిని ఉద్దేశించి చెప్పినట్లు ఆయన కార్యాయం తెలిపింది. అంతకు ముందు బోరిస్ జాన్సన్‌కు కరోనా పాజిటివ్ అని తేడంతో స్వీయనిర్బంధంలోకి వెళ్లారు. అయితే వ్యాధి తీవ్రత పెరగడంతో గతవారం ఆయన్ను ఐసీయూకి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి మెరుగవడంతో ఆదివారం ఆయన్ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం ఆయన కోుకుంటున్నారని, గతంలో కంటే ఆయన ఆరోగ్యం మరింత మెరుగైందని అధికారిక వర్గాు వ్లెడిరచాయి. ఇప్పటి వరకు బ్రిటన్‌లో కరోనా సోకిన వారి సంఖ్య 78 వేకు చేరింది. శనివారం ఒక్కరోజే 10,000 కొత్త కేసు నమోదయ్యాయి. సుమారుగా 9 వే మంది మరణించారు. ప్రధాని ఆరోగ్యంపై బ్రిటన్ హోంశాఖ కార్యదర్శి ప్రీతి పటేల్ మాట్లాడుతూ ‘‘ఆయనకు మరికొంత సమయం విశ్రాంతి అవసరం. త్వరలోనే తిరిగి తన కార్యయంలో పను ప్రారంభిస్తారు’’ అని అన్నారు.