ప్రముఖ నటుడు శివాజీరాజాకు గుండెపోటు

హైదరాబాద్‌,మే 5(జనంసాక్షి): సినీనటుడు, మా అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు శివాజీరాజాకు గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యు వెంటనే ఆయన్ను హైదరాబాద్‌లోని స్టార్‌ ఆస్పత్రికి  తరలించారు. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని వైద్యు వ్లెడిరచారు. ఒక్కసారిగా బీపీ తగ్గిపోవడంతో గుండెపోటు వచ్చినట్లు వైద్యు చెబుతున్నారు. శస్త్రచికిత్స చేసి స్టెంట్‌ వేసే అవకాశమున్నట్లు తొస్తోంది.
4 దేశ ప్రజకు భారీ ఉద్దీపన ప్యాకేజీ కావాలి` రాహుల్‌తో చిట్‌టాచ్‌లో నోబెల్‌ గ్రహీత అభిజిత్‌ వ్లెడిహైదరాబాద్‌,మే 5(జనంసాక్షి): నోబెల్‌ గ్రహీత అభిజిత్‌ బెనర్జీతో ఇవాళ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ వీడియో టాక్‌లో పాల్గొన్నారు. దేశ ప్రజకు భారీ ఉద్దీపన ప్యాకేజీ కావాని అభిజిత్‌ బెనర్జీ సూచించారు. కోవిడ్‌19 సంక్షోభ సమయంలో ఆర్థిక వ్యవస్థను పునరుత్తేజం చేసేందుకు.. ప్రభుత్వం చిన్న, మధ్య తరహా కంపెనీకు నగదు బదిలీను ప్రోత్సహించాన్నారు.  ఖర్చు చేయడం ద్వారానే మళ్లీ ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతుందన్నారు.  ఎంత త్వరగా లాక్‌డౌన్‌ నుంచి బయటకు వస్తే అంత బెటర్‌ అని అభిజిత్‌ పేర్కొన్నారు. కానీ కరోనా నియంత్రణను కూడా మెయిన్‌టెయిన్‌ చేయాన్నారు. రాహుల్‌ గాంధీ ఇంతక ముందు ఆర్బీఐ మాజీ గవర్నర్‌ రఘురాం రంజన్‌తో వీడియోటాక్‌లో మాట్లాడిన విషయం తెలిసిందే. ఆర్థిక వేత్త అభిజిత్‌ మరికొన్ని సహాు కూడా ఇచ్చారు. తాత్కాలికంగా అవసరం ఉన్నవారికి రేషన్‌ కార్డు ఇవ్వాన్నారు.  రేషన్‌ కార్డు ద్వారా ట్రాన్స్‌ఫర్‌ చేస్త.. ఆకలి కేకు ఉండవన్నారు.  ఆధార్‌ లాంటి కార్డు ద్వారా అయిన ఇలాంటి చర్యు చేపట్టాన్నారు. ఇలాంటి విపత్కర సమయంలో రాష్ట్ర ప్రభుత్వాకు డబ్బు పంపిణీ చేయడం వ్ల ఆ ప్రభుత్వం తమ స్వంత స్కీమ్‌ను అము చేస్తాయన్నారు. ఉద్దీపన ప్యాకేజీ విషయంలో మనం జీడీపీలో ఒకశాతం గురించే ఆలోచిస్తున్నామని, కానీ అమెరికా లాంటి దేశంలో జీడీపీలో 10 శాతాన్ని ఇస్తున్నట్లు చెప్పారు.  సంక్షోభ సమయంలో అధికార వికేంద్రీకరణ జరగాని, స్థానిక ప్రభుత్వాకు అధికారం ఇవ్వాని రాహుల్‌ గాంధీ అభిప్రాయపడ్డారు.

తాజావార్తలు