.ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళా మ్లెవ
మంత్రి కెటిఆర్‌కు పువురు చెక్కు అందచేత
హైదరాబాద్,ఏప్రిల్ 3(జనంసాక్షి): ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారిని తుదముట్టించేందుకు ప్రభుత్వాు తీవ్ర కృషి చేస్తున్నాయి. కరోనా నివారణ చర్యలో తమ వంతు సాయంగా సినీ సెబ్రిటీు, పువురు ప్రముఖు సీఎం సహాయనిధికి భారీగా విరాళాు అందిస్తున్నారు. తాజాగా బాకృష్ణ అు్లడు, గీతం ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఛైర్మన్ శ్రీ భరత్ .. తెంగాణ మంత్రి కేటీఆర్‌ని కలిసి తెంగాణ సీఎం సహాయనిధి కోసం రూ.25 క్ష చెక్‌ని అందించారు. భరత్‌తో బాకృష్ణ, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, గీతం టీం సభ్యు ఉన్నారు. మరోవైపు కరోనా కట్టడి కోసం భరత్ .. ఆంధ్రప్రదేశ్ సీఎం సహాయనిధి కోసం రూ.50క్షు, మహారాష్ట్ర సీఎం సహాయనిధి కోసం రూ.25 క్షు అందించనున్నారు. మొత్తంగా ఆయన కరోనా సహాయక చర్య కోసం రూ. 1 కోటి రూపాయ విరాళాన్ని అందిస్తున్నారు. గత కొన్ని రోజుగా లాక్ డౌన్ కారణంగా పేద ప్రజ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాకు పువురు సెబ్రిటీస్, రాజకీయ నాయకు భారీగా విరాళాు ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే , సినీ నటుడు నందమూరి బాకృష్ణ తన వంతు సాయంగా కోటి రూ.25 క్ష విరాళం ప్రకటించారు. ఇందులో తెంగాణ,ఏపీకు చెరో రూ.50 క్షు ఇచ్చారు. చిరంజీవి ఆధ్వర్యంలో సినీ కార్మికు కోసం ఏర్పాటు చేసిన సీసీసీ(కరోనా కైస్రిస్ ఛారిటీ)కి రూ.25 క్షు ఇచ్చారు. ఈ చెక్కును ప్రొడ్యూసర్ సీసీసీ సభ్యుడు సి.కళ్యాణ్ కు అందజేశారు.