మే 3వరకు లాక్‌డౌన్‌ పొడగింపు

` ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోడీ
ఏప్రిల్‌ 20 వరకు కఠిన ఆంక్షు తప్పవు.
ఆ తర్వాత వైరస్‌ తీవ్రతను బట్టి కొన్ని ప్రాంతాకు షరతు ఆధారంగా కొన్ని మినహాయింపు
ఢల్లీి,ఏప్రిల్‌ 14(జనంసాక్షి):

అంతా ఊహించినట్లుగానే ప్రస్తుతం అములో ఉన్న లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగిస్తున్నట్లు ప్రధాని నరేం ద్ర మోదీ ప్రకటించారు. దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం నానా టికీ పెరుగుతున్న నేపథ్యంలోనే ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిం దని తెలిపారు. లాక్‌డౌన్‌ వ్ల ప్ర జు ఎన్నో సమస్యు ఎదుర్కొ న్నా రని ప్రధాని గుర్తుచేశారు. అయినా, దేశ ప్రయోజనాను దృష్టిలో పెట్టు కొని అందరూ సహనం వహించా రని.. దేశం కోసం సైనికుల్లా పోరా డుతున్నందుకు ధన్యవాదాు తొపు తున్నానన్నారు. భారత రాజ్యాంగ పీఠికలోని ‘భారత ప్రజమైన మే ము’ అన్న స్ఫూర్తిని చాటారని కొనియాడారు. నేడు అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా ఆయన సేవను గుర్తుచేశారు. నేడు దేశాన్ని మహమ్మారి నుంచి కాపాడుకోవడం కోసం ఐక్యతను చాటడమే అంబేడ్కర్‌కు గొప్ప నివాళి అని మోదీ వ్యాఖ్యానించారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో ప్రజు పండుగు సాదాసీదాగా జరపుకోవాల్సిన పరిస్థితు ఏర్పడ్డాయన్నారు. దేశంలో 500 కేసు ఉన్నప్పుడే లాక్‌డౌన్‌ నిర్ణయం తీసుకున్నాం. ప్రజ సహ కారంతోనే కరోనా వైరస్‌ వ్యాప్తిని నియంత్రిస్తున్నాం. మహమ్మారిని కట్టడి చేయడంలో కేంద్రం సమగ్ర ప్రణాళికు రూపొందించి అము చేయకపోతే పరిస్థితు మరింత దయనీయంగా మారేవి. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాు ఎదుర్కొం టున్న పరిస్థితు బట్టి చూస్తే మనం అనుసరిస్తున్న మార్గం సరైనదే. ప్రపంచ దేశాు ఈరోజు భారత్‌వైపు చూస్తున్నాయి. ఇన్ని ప్రయత్నాు చేస్తున్నప్పటికీ.. మహమ్మారి తన పంజా విసురుతోంది. ప్రపంచ దేశా కు సవాల్‌ విసురుతోంది. ఈ తరు ణంలో ప్రజ కష్టాల్ని ఎలా తగ్గిం చాలి.. తీవ్రతను కనిష్ఠానికి ఎలా పరిమితం చేయాని నిరంతరం రాష్ట్రాతో చర్చించి పొడిగింపు నిర్ణయాన్ని తీసుకున్నాం.ప్రతి అంచెలో వైరస్‌ వ్యాప్తిని కట్టడిచేసేందుకే లాక్‌డౌన్‌ పొడిగింపు నిర్ణయాన్ని తీసుకున్నాం. వైరస్‌ మరణా సంఖ్య పెరుగుతున్న కొద్దీ మనపై ఒత్తిడి పెరుగుతుంది. అందుకే ఇప్పటికే వైరస్‌ ప్రజ్వన కేంద్రాు(హాట్‌స్పాట్‌)గా ఉన్న ప్రాంతాపై నిఘా మరింత పటిష్ఠం చేయాలి. మహమ్మారిని కట్టడి చేసేందుకు
కఠిన చర్యు తీసుకోవాలి. కొత్త హాట్‌స్పాట్‌ు పుట్టుకొస్తే మనం చేసే ప్రయత్నాన్నీ విఫమై కొత్త సమస్యు ఎదుర్కోవాల్సి ఉంటుంది.ఏప్రిల్‌ 20 వరకు కఠిన ఆంక్షు తప్పవు. ఆ తర్వాత వైరస్‌ తీవ్రతను బట్టి కొన్ని ప్రాంతాకు షరతు ఆధారంగా కొన్ని మినహాయింపు ఇస్తాం. అయితే, వాటిని ఉ్లంఘించినట్లు తెలిస్తే మినహాయింపును ఉపసంహరిస్తాం. లాక్‌డౌన్‌ పూర్తి మార్గర్శకాను రేపు విడుద చేస్తాం. దినసరి కూలీ ప్రయోజనాను దృష్టిలో ఉంచుకొని వారికి ప్రత్యేక మార్గదర్శకాు ఉంటాయి. రబీ సీజన్‌ పంట కోత సమయం వచ్చింది. రైతు కష్టాను తగ్గించే దిశగా చర్యు తీసుకుంటాం. వైద్యారోగ్య పరిస్థితుల్ని మెరుగుపడ్డాయి. కొత్త వ్యాధి నిర్ధారణ కేంద్రాు, ఆస్పత్రు పడక సామర్థ్యాన్ని పెంచాం. కొత్తగా 600 ఆస్పత్రు కరోనా చికిత్సకోసం పనిచేస్తున్నాయి. వ్యాక్సిన్‌ తయారీ కోసం శాస్త్రవేత్తల్ని ప్రోత్సహిస్తున్నాం.ఈనె 11న ముఖ్యమంత్రుతో సమావేశం సందర్భంగా ‘ప్రాణంతో పాటు ప్రపంచమూ ముఖ్యమే’ అని ప్రధాని పేర్కొనడం.. మెజారిటీ సీఎరు లాక్‌డౌన్‌ పొడిగింపును ప్రతిపాదించిన విషయం తెలిసిందే. అందుకనుగుణంగానే నేడు ప్రకటన మెవడిరది. మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్‌, పశ్చిమ బెంగాల్‌, కర్ణాటక, తమిళనాడు, తెంగాణ, పుదుచ్చేరి, మిజోరం వంటి రాష్ట్రాు కేంద్రం ప్రకటన కోసం వేచిచూడకుండానే నె 30 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ప్రకటించేశాయి.
ప్రధాని సూచించిన సప్తపదిలోని అంశాు..
వృద్ధు సంరక్షణ, లాక్‌డౌన్‌`భౌతిక దూరం, వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవడం, వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయడం, పేదకు సాయం అందించడం, ఉద్యోగాల్లో సహచరుకు అండగా ఉండడం, కరోనాపై పోరులో సైనికుగా ఉన్న వైద్యు, పారిశుద్ధ్య కార్మికును గౌరవించడం.. ఈ ఏడు అంశాల్లో ప్రజ సహకారం నాకు కావాలి

 

తాజావార్తలు