.వేతనా కోతపై వివరణ ఇవ్వండి

` ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్‌,ఏప్రిల్‌ 8(జనంసాక్షి):
ఉద్యోగు వేతనాు, ఉద్యోగ విరమణ చేసిన వారి పింఛన్లలో కోత విధించడం రాజ్యాంగ విరుద్ధమంటూ సీనియర్‌ న్యాయవాదు రాసిన లేఖను తెంగాణ హైకోర్టు సుమోటో ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించింది. సీనియర్‌ న్యాయవాదు సత్యంరెడ్డి, జంధ్యా రవిశంకర్‌ రాసిన లేఖపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌ హాన్‌, జస్టిస్‌ అమర్‌నాథ్‌ ధర్మాసనం ఇవాళ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ చేపట్టింది. దీనిపై ఈనె 17లోపు వివరణ ఇవ్వాని తెంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కరోనా బాధితుకు చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బందికి తగిన భద్రత కల్పించేలా ఆదేశాలివ్వాని కోరుతూ మరో న్యాయవాది కరుణసాగర్‌ రాసిన లేఖను కూడా ప్రజాప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించింది. ఇటీవ గాంధీ ఆస్పత్రిలో వైద్యుపై జరిగిన దాడిని న్యాయవాది ప్రస్తావించారు. ప్రజు గుమిగూడుతున్న ప్రాంతాల్లో వైరస్‌, బ్యాక్టీరియాను నిర్మూలించే టన్నెల్‌ను ఏర్పాటు చేసేలా ఆదేశించాని కోరుతూ న్యాయవాది జి.రొనాల్డ్‌ రాజు రాసిన మరో లేఖను కూడా హైకోర్టు ప్రజాప్రయోజన వ్యాజ్యంగా పరిగణనలోకి తీసుకుంది. రైతు బజార్లు, ఆస్పత్రు, మార్కెట్లలో సామాజిక దూరం పాటించడం కొంచెం కష్టంగా ఉంటుందని.. అలాంటి ప్రాంతాల్లో టన్నెల్‌ ఏర్పాటు చేయాని.. ఒక్కో టన్నెల్‌ ధర సుమారు రూ.2క్ష వరకు ఉంటుందని రొనాల్డ్‌ రాజు వివరించారు. దీనిపై స్పందించిన ఉన్నత న్యాయస్థానం.. సాధ్యాసాధ్యాపై నివేదిక ఇవ్వాని ప్రభుత్వాన్ని ఆదేశించింది

తాజావార్తలు