గిట్టుబాటు ధరకు రావాంటే 65 క్ష ఏకరాల్లో మాత్రమే వరిపంటవేయాలి

వర్షాకాంలో మక్క సాగువద్దు` సీఎం కేసీఆర్‌ సమీక్ష

హైదరాబాద్‌, మే 15(జనంసాక్షి): పండిరచిన పంటకు గిట్టుబాటు ధర రావాంటే తెంగాణ రాష్ట్రంలో వానాకాం, యాసంగి కలిపి ఏడాదికి 60 నుంచి 65 క్ష ఎకరాల్లో మాత్రమే వరి పంట సాగు చేయాని వ్యవసాయ రంగ నిపుణు ప్రభుత్వానికి, రైతుకు సూచించారు. వర్షాకాంలో మక్క సాగు ఏమాత్రం లాభసాటి కాదని, మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉన్న పత్తి సాగు శ్రేయస్కకరమని వారు తేల్చి చెప్పారు. తెంగాణలో వానాకాం పంటగా 10 నుంచి 15 క్ష ఎకరాల్లో కందు వేయడం మంచిదని వారు సూచించారు.తెంగాణ రాష్ట్రంలో నియంత్రిత పద్ధతిలో పంట సాగు విధానం అము చేయాని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో శుక్రవారం వ్యవసాయ రంగ నిపుణు, వ్యవసాయ యూనివర్సిటీ అధికారుతో సిఎం కేసీఆర్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వ్యవసాయరంగ నిపుణు పు సూచను చేశారు. తెంగాణలో సాగుభూమి, సాగు పద్ధతు, దేశీయంగా, అంతర్జాతీయంగా మార్కెట్లను అధ్యయనం చేసిన అనంతరం వారు తమ అభిప్రాయాను వ్లెడిరచారు.వారు చేసిన ముఖ్యమైన సూచను ఈ విధంగా ఉన్నాయి: ఈ సారి కరోనా ఉంది కాబట్టి రైతు నష్టపోవద్దనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం అన్ని పంటను కొనుగోు చేసింది. కానీ ప్రతీ సారి ఈ పరిస్థితి ఉండదు. ప్రభుత్వం పంటను కొనుగోు చేయడం సాధ్యం కాదు. కాబట్టి రైతు మార్కెట్లో డిమాండ్‌ ఉన్న పంటను మాత్రమే పండిరచాలి.వరిని ఎక్కువగా పండిరచడం వ్ల రైతు నష్టపోయే ప్రమాదం ఉంది. తెంగాణ రాష్ట్ర అవసరాు, బియ్యం మార్కెట్‌ పరిస్థితును పరిగణలోకి తీసుకుంటే రాష్ట్రంలో రెండు పంటకు కలిపి 60 నుంచి 65 క్ష ఎకరాల్లో మాత్రమే వరి పండిరచాలి. అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో పంట సాగు చేస్తే రైతుకు ధర రాదు. ఈ 65 క్ష ఎకరాల్లో సన్న, దొడ్డు రకాు కలిపి వానాకాంలో 40 క్ష ఎకరాు, యాసంగిలో 35 క్ష ఎకరాు సాగు చేయాలి.`వరితో ప్చోుకుంటే పత్తి సాగు చాలా లాభదాయకం. తెంగాణలో గతంలో పత్తి పంటను వర్షా విూద ఆధారపడి సాగు చేశారు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో సాగునీటి వసతి పెరిగింది. క్వా ద్వారా వచ్చే నీటితో పత్తిని సాగు చేస్తే ఎక్కువ దిగుబడి వస్తుంది. నాణ్యమైన పత్తి వస్తుంది. వరిలో ఎకరానికి 30 వే నికర ఆదాయం వస్తే, పత్తి పంటకు ఎకరానికి అన్ని ఖర్చు పోను 50 వే వరకు ఆదాయం వస్తుంది. తెంగాణలో 65 నుంచి 70 క్ష ఎకరా వరకు పత్తి సాగు చేయడం శ్రేయస్కరం. పత్తికి మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉంది కాబట్టి, రైతుకు ఎంతో మేు కుగుతుంది. ` కందుకు మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉంది. కాబట్టి తెంగాణలో వర్షాకాం పంటగా కందును 10 నుంచి 15 క్ష ఎకరాల్లో సాగు చేయడం ఉత్తమం.వర్షాకాంలో మక్కు అసు పండిరచకపోవడం  చాలా ఉత్తమం. వర్షాకాం మక్క దిగుబడి ఎకరానికి 20 నుంచి 25 క్వింటాళ్లు మాత్రమే వస్తుంది. అదే యాసంగిలో మక్క దిగుబడి 40 నుంచి 45 క్వింటాళ్ల వరకు ఉంటుంది. కాబట్టి రైతు ఎట్టి పరిస్థితుల్లో వర్షాకాంలో మక్కు సాగు చేయవద్దు. మక్కకు మార్కెట్లో డిమాండ్‌ కూడా అంతగా లేదు కాబట్టి, తెంగాణ అవసరాకు తగినట్టు యాసంగిలో మాత్రమే సాగు చేసుకోవడం మంచిది. రైతు ఎవరైనా తమ సొంత అవసరా కోసం వర్షాకాంలో మక్కు పండిరచుకోవడం వారి వ్యక్తిగతం, కానీ వ్యాపార పంటగా మక్కు సాగు చేయడం మాత్రం మంచిది కాదు. పై సూచనపై ప్రభుత్వం రాబోయే రెండు రోజు పాటు చర్చిస్తుంది. నియంత్రిత పద్ధతిలో పంటు సాగు చేసే విధానాన్ని ఖరారు చేస్తుంది. అనంతరం సమగ్ర వ్యవసాయ విధానం, పంట సాగు పద్ధతుపై క్షేత్రస్థాయి అధికాయి, రైతుబంధు సమితుతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడతారు. అటు రైస్‌ మ్లిర్లతో చర్చు అసమగ్రంగా ఉండడం, ఏ పంట ఎంత విస్తీర్ణంలో వేయానే విషయంలో తుది నిర్ణయం జరగని కారణంగా శుక్రవారం జరగాల్సిన వీడియో కాన్ఫరెన్సు ఈ నె 18కి వాయిదా పడిరది. 18వ తేదీ మద్యాహ్నం 2 గంటకు ప్రగతి భవన్‌ నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తారు. జిల్లా కేంద్రంలో కలెక్టర్‌, జిల్లా వ్యవసాయ అధికారి, ఎడిఎ, జిల్లా రైతు బంధు అధ్యక్షుడు, సీడ్‌ డెవప్మెంట్‌ కార్పొరేషన్‌ అధికారి ఈ వీడియో కాన్ఫరెన్సులో పాల్గొంటారు. మండ స్థాయిలో మండ వ్యవసాయాధికారి, ఎఇవోు, మండ రైతుబంధు సమితి అధ్యక్షుడు, గ్రామా రైతు బంధు సమితి అధ్యక్షు పాల్గొంటారు.` ఇదిలా ఉండగా, రాష్ట్రంలో అము చేయాల్సిన వ్యవసాయ విధానం, పంట సాగు పద్ధతుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ గత కొన్ని రోజుగా జరుపుతున్న చర్చు శుక్రవారం కూడా కొనసాగాయి. మంత్రు ఎస్‌.నిరంజన్‌ రెడ్డి, ఈట రాజేందర్‌, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, గంగు కమలాకర్‌, వేము ప్రశాంత్‌ రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, పౌర సరఫరా సంస్థ చైర్మన్‌ మారెడ్డి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్థన్‌ రెడ్డి, వ్యవసాయ యూనివర్సిటీ విసి ప్రవీణ్‌ రావు, సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ అనిల్‌ కుమార్‌, మార్కెటింగ్‌ శాఖ డైరెక్టర్‌ క్ష్మిభాయి, సిఎంవో కార్యదర్శు భూపాల్‌ రెడ్డి, స్మితా సభర్వాల్‌ తదితయి పాల్గొన్నారు.