తెంగాణలో కొత్తగా 143 కరోనా కేసు
హైదరాబాద్,జూన్5(జనంసాక్షి):తెంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. రోజురోజుకీ కేసు సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో ఎనిమిది మంది కరోనా బాధితు ప్రాణాు కోల్పోయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వ్లెడిరచింది. దీంతో రాష్ట్రంలో కరోనా బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 113కు చేరింది. ఇవాళ కొత్తగా మరో 143 కరోనా పాజిటివ్ కేసు నిర్ధారణ అయినట్లు వైద్యారోగ్య శాఖ వ్లెడిరచింది. అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 116 మంది కరోనా బారినపడ్డారు. రంగారెడ్డి జిల్లాలో 8, మహబూబ్‌నగర్‌లో 5, వరంగల్‌లో 3, ఖమ్మం, ఆదిలాబాద్, మేడ్చల్, సంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లో 2 చొప్పున కేసు నమోదు కాగా, మంచిర్యా జిల్లాలో ఒక్క కేసు నిర్ధారణ అయినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో నమోదైన కేసు సంఖ్య 3,290కి చేరింది.రాష్ట్రంలో ఇప్పటివరకు 1,627 మంది బాధితు కోుకొని ఇళ్లకు వెళ్లిపోగా.. 1,550 మంది చికిత్స పొందుతున్నారు.ఇవాళ్టి వరకు రాష్ట్రంలో నిర్ధారణ అయిన కేసుల్లో 2,842 మంది రాష్ట్రానికి చెందిన వారున్నారు. మరో 448 మంది ఇతర రాష్ట్రాు, వివిధ దేశా నుంచి వచ్చిన వారు ఉన్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. వారిలో 212 మంది విదేశా నుంచి వచ్చినవారు, 206 మంది వస కార్మికు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.