తెంగాణలో కొత్తగా 41 కరోనా పాజిటివ్ కేసులు
` 1000 మందికిపైగా కరోనా బాధితు డిశ్చార్జి..
హైదరాబాద్, మే 18(జనంసాక్షి):తెంగాణలో కరోనా కేసు క్రమంగా పెరుగుతున్నాయి. ఇవాళ మరో 41 కరోనా పాజిటివ్ కేసు నమోదయినట్లు తెంగాణ వైద్యఆరోగ్యశాఖ బులెటిన్ విడుద చేసింది. సోమవారం 10 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాగా.. ఎవరూ చనిపోలేదు. ఇవాళ ఉఊఓఅ పరిధిలో 26, మేడ్చల్లో 3, మరో 12 మంది వస కార్మికుకు కరోనా సోకింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 69 మంది కరోనా బారినపడ్డారు. తాజా లెక్కతో తెంగాణలో మొత్తం కరోనా కేసు సంఖ్య 1,592కి చేరింది. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ ఇప్పటి వరకు 1,002 మంది కోుకోగా.. 34 మంది మరణించారు. ప్రస్తుతం తెంగాణలో 556 యాక్టివ్ కరోనా కేసున్నాయి. వరంగల్ రూరల్, యాదాద్రి భువనగిరి, వనపర్తి జిల్లాల్లో ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. మరో 26 జిల్లాల్లో గత 14 రోజుగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని తెంగాణ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఐతే రాష్ట్రంలో ఉఊఓఅతో పాటు ఇతర రాష్ట్రా నుంచి చేరుకున్న తెంగాణ వస కార్మికు నుంచే కొత్త కేసు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో మిగతా ప్రాంతాల్లో సడలింపు ఇచ్చినప్పటికీ.. కంటైన్మెంట్ జోన్లలో మాత్రం కఠిన నిబంధను అమవుతాయని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అక్కడి ప్రజకు ప్రభుత్వమే నిత్యావసర సరుకును డోర్ డెలివరీ చేస్తుందని తెలిపారు.కరీంనగర్, సిరిస్లి, కామారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, భూపాపల్లి,నాగర్ కర్నూల్, ముగు, పెద్దపల్లి, సిద్దిపేట, మహబూబాబాబ్, మంచిర్యా, భద్రాద్రి, వికారాబాద్, నల్గొండ, అసిఫాబాద్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్, సూర్యాపేట, నారాయణపేట, వరంగల్ అర్బన్, జనగాం, గద్వా, నిర్మల్.