నకిలీ విత్తనా విక్రయదారుపై ఉక్కుపాదం
` కల్తీ విత్తనాు అమ్మేవారిపై పీడీయాక్ట్ కింద కేసు
` రైతును మోసం చేస్తే ఊరుకునేది లేదు
` సైబరాబాద్ సీపీ సజ్జన్నార్ హెచ్చరిక
హైదరాబాద్,జూన్5(జనంసాక్షి): ఖరీఫ్ సవిూపిస్తుండటంతో నకిలీ పత్తి విత్తనా వ్యాపారుపై పోలీసు దృష్టిసారించారు. ఆరుగాం పండిరచిన పంట నకిలీ పత్తి విత్తనా కారణంగా ఆశించిన మేర దిగుమతి ఇవ్వక రైతు అప్పుపావుతూ.. ఆత్మహత్యకు ప్పాడుతున్నారు. ఈ నేపథ్యంలో పత్తి విత్తన ఏజెన్సీు, డీర్లపై పోలీసు నిఘా పెడుతున్నారు. నకిలీ పత్తి విత్తనాు అమ్మేవారిపై క్రిమినల్ కేసు పెడతామని, అవసరమైతే ముందస్తు నిర్భంద చట్టాన్ని ప్రయోగిస్తామని సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. నకిలీ విత్తన దందాపై శుక్రవారం ఆయన శాంతిభద్రతు, ఎస్ఓటి వ్యవసాయ అధికారుతో సవిూక్ష సమావేశం నిర్వహించారు సవిూక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే వర్షాకాం నందు అమాయక రైతును పట్టి పీడిస్తూ వారిని అప్పు అఘాతం లోకి నెట్టుతున్న నకిలీ పత్తి విత్తనాను శాశ్వతంగా అరికడతామన్నారు. కల్తీ విత్తనాు అమ్మేవారిపై ఉక్కుపాదం మోపుతామన్నారు.కల్తీ విత్తనా, ఎరువు కారణంగా రైతు ఆత్మహత్యపావుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజానికి ఆహారాన్ని సమకూర్చే రైతు, శ్రమజీవును మోసం చేయజూసే వారు జాతి విద్రోహుతో సమానమన్నారు. నకిలీ విత్తనాు తయారుచేసే కంపెనీు, సరఫరాదారుపై ఉపేక్షించేది లేదని, కఠినంగా వ్యవహరిస్తామన్నారు. కల్తీ విత్తనాను మార్కెట్లోకి అడ్డదారిన సరఫరా చేసే వారిని, న్వి చేసే వారిని, గుర్తించి, విక్రయించే వ్యాపారును, ఏజెంట్లను ఆరెస్టు చేసి పీడీయాక్ట్ కింద కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.ఇదే అదనుగా నకిలీ, కల్తీ విత్తనాను అంటగట్టేవారు వస్తారని రైతు అప్రమత్తంగా ఉండాన్నారు. ఎవరైనా నకిలీ విత్తనాు, ఎరువు బవంతంగా అంటగట్టే ప్రయత్నం చేస్తే వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లకు,వ్యవసాయ అధికారుకు ఫోన్ చేసి తెపాని లేదా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ వాట్సప్ నెంబర్ 9490617444, లేదా డయల్ 100 కాల్ చేసి తెలిపినచో చట్టపరమైన చర్యు తీసుకుంటామని కమిషనర్ తెలిపారు. గ్రామాల్లోకి వచ్చి విత్తనాు అమ్మే వారి వద్ద, దళాయి వద్ద విత్తనాు కొనుగోు చేయవద్దని , వాటికి ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేదని వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ (సీడ్స్) బాు తెలిపారు. రైతు తప్పనిసరిగా విత్తన డీర్లు వద్ద నే విత్తనాు కొనుగోు చేయని, తప్పనిసరిగా బిల్ అడిగి తీసుకోవాని తెలిపారు. వ్యవసాయ శాఖ ధృవీకరించిన వ్యాపారు వద్దనే నాణ్యమైన విత్తనాు, ఎరువు భిస్తాయన్న విషయం గుర్తించాని వివరించారు. సీడ్స్ అండ్ ఫర్టిలైజర్స్ షాప్ యజమాను నిబంధనకు లోబడి అమ్మాన్నారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వరరావు, శంషాబాద్ డీసీపీ ఎన్ ప్రకాష్ రెడ్డి, బాలానగర్ డీసీపీ పద్మజా, రంగారెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి ఎస్.గీతా, మేడ్చల్ జిల్లా వ్యవసాయాధికారి మేరీ రేఖ, ఎస్బీ ఏడీసీపీ గౌస్ మోహియుద్దీన్, ఎస్ ఓ టీ ఏడీసీపీ సందీప్, ఏసీపీ పెట్ బషీరాబాద్ నరసింహా రావు, ఏసీపీ చేవెళ్ల రవీందర్ రెడ్డి, శంషాబాద్ ఎస్ ఓ టి ఇన్ స్పెక్టర్ వెంకట్ రెడ్డి, బాలానగర్ ఎస్ ఓ టి ఇన్ స్పెక్టర్ సుధీర్, ఇన్ స్పెక్టర్ లింగయ్య, మాదాపూర్ ఎస్బీ ఇన్స్పెక్టర్ రామచంద్ర రెడ్డి, బాలానగర్ ఎస్బీ ఇన్స్పెక్టర్ ఎన్ తిరుపతి రావు, శంషాబాద్ ఎస్బీ ఇన్స్పెక్టర్ కిషన్ తదితయి పాల్గొన్నారు.