షుగర్ ఫ్రీ తెంగాణా సోనా వరి..
సర్కారు చెప్పినట్టు పండిస్తే రైతు నట్టింట సిరి
` రైతు తమ తరాతను వారే రాసుకోవాలి`
అందరూ వరిపండిస్తే కొనుగోళ్లు అసాధ్యం
` తెంగాణ సోనా ను పండిస్తే మంచి ధరు
` నియంత్రిత పంటపై సిఎం కెసిఆర్ వివరణ
హైదరాబాద్,మే 18(జనంసాక్షి): ఏ పంటను ఎలా..ఎప్పుడు పండిరచానేది ప్రభుత్వమే చెబుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. వరిలో ఏయే రకాు వేస్తే లాభమో అవి మాత్రమే వేయాని రైతును కోరారు. రైతు తమ తరాతను తామే రాసుకోవాని అన్నారు. వారు పండిరచిన పంటకు గిట్టుబాటు ధరు రావడంతో పాటు డిమాండ్ రావాన్నదే తమ క్ష్యమన్నారు. వర్షాకాంలో మక్క పంట వేయవద్దు..బదుగా కందు వేయాని సూచించారు. ’తెంగాణ సోనాకు అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఉంది. తెంగాణ సోనాకు షుగర్ ఫ్రీ రైస్ అని పేరుంది. యాసంగిలో మక్కు పండిరచాలి. సన్న రకాల్లో తెంగాణ సోనా మంచిదన్నారు. వ్యవసాయం లో ఎవరు ఏ పంట వేయాన్నదానిపై అధికాయి, కలెక్టర్లతో సిఎం కెసిఆర్ సవిూక్షించారు. ఇందులో భాగంగా సూచించిన పంటనే వేద్దాం అని అన్నారు. 40 క్ష ఎకరాల్లో వరి పంటు వేద్దాం. 2 క్ష ఎకరాల్లో కూరగాయు పండిరచాలి. నిజామాబాద్, జగిత్యాలో పసుపు పంట వేసుకోవచ్చు. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో సోయాబిన్ వేసుకోవచ్చు. వరి పంటలో తెంగాణ సోనా రకం పండిరచాలి. 10క్ష ఎకరాల్లో పండిరచాని సీఎం పేర్కొన్నారు. ప్రభుత్వం చెప్పే పంటు రైతుతో వేయించే బాధ్యత కలెక్టర్లదే. త్వరలో జిల్లా వ్యవసాయశాఖ అధికారుతో సమావేశం నిర్వహిస్తాం. ప్రస్తుతం 25 క్ష టన్ను గోదారు అందుబాటులో ఉన్నాయి. త్వరలో న్యూస్ ఛానల్ ద్వారా రైతుతో ముఖాముఖి మాట్లాడుతా. తెంగాణ పంటన్నీ హాట్‌కేకుల్లా అమ్ముడయ్యే రోజు రావాని’ సీఎం కేసీఆర్ కోరారు. రైతుకు ఉచిత నీటి సరఫరా ఒక్క తెంగాణలోనే ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. కొన్ని రకా అరుదైన పండ్లకు తెంగాణ కేంద్రంగా ఉందని తెలిపారు. తెంగాణ అవతరించాక దేశ చరిత్రలో లేనివిధంగా రైతు ప్రోత్సాహకాు అందిస్తున్నామని చెప్పారు. తెంగాణలో అము చేసే పథకాను అందరూ అనుసరిస్తున్నారని సీఎం తెలిపారు. ’నీటిపారుద ప్రాజెక్టు ఫలాు మనం చూస్తున్నాం. 24 గంట ఉచిత నాణ్యమైన విద్యుత్ తెంగాణలో ఉంది. వేలాది పాడిపశువు పంపిణీ చేసి ప్రోత్సాహకాు అందిస్తున్నాం. అధునాతన పద్ధతుల్లో పంటు పండిరచేందుకు విప్లవాత్మక చర్యకు శ్రీకారం చుట్టాం. 5వే ఎకరాకు ఒక క్లస్టర్ ఏర్పాటు చేసిన ఘనత తెంగాణదే. రైతాంగం నియంత్రిత విధానంలో వ్యవసాయం చేయాలి. తెంగాణలో కాటన్ పంటకు అద్భుతమైన భవిష్యత్ ఉంది. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలే వేయాన్నారు. 70 క్ష ఎకరాల్లో పత్తిపంటను పండిరచాలి. గతంలో 53 క్ష ఎకరాల్లో పత్తి పండిరచారు..ఈసారి 70 క్ష ఎకరాల్లో వేయాలి. ప్రభుత్వం చెప్పినట్లు పంటు వేసి మంచి ధరను రైతు పొందాలి. వ్యవసాయంలో మనం అన్ని రికార్డును బద్ధుకొడుతున్నాం. పాలిహౌజ్, గ్రీన్‌హౌజ్ కల్టివేషన్‌కు సబ్సిడీు ఇస్తున్నామని సీఎం వివరించారు. విూడియా సమావేశంలో మంత్రు ఈటె రాజేందర్, గంగు కమలాకర్ తదితయి పాల్గొన్నారు. నియంత్రిత పంట విధానం అంటే బ్రహ్మపదార్థం కాదునియంత్రిత పంట విధానం అంటే బ్రహ్మ పదార్థం కాదని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. అవసరమున్న పంటు వేస్తే రైతుకు కూడా గిట్టుబాటు ధరు దక్కడమే గాకుండా, పంటకు డిమాండ్ వస్తుందని అన్నారు. ఎక్కడ, ఎప్పడు ఏ పంట వేయాలో, ఎంత విస్తీర్ణంలో వేస్తే లాభదాయకంగా ఉంటుందో చెప్పేదే నియంత్రిత పంట విధానమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మన శాస్త్రజ్ఞు మంచి దిగుబడి వచ్చే పంటనే సూచిస్తారని స్పష్టం చేశారు. వానాకాం సీజన్లో వ్యవసాయ సన్నద్ధతపై సోమవారం కెసిఆర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్లు మొదు వ్యవసాయ శాఖకు చెందిన కిందిస్థాయి ఏఈవో నుంచి జిల్లాస్థాయి అధికారు వరకు ఇందులో పాల్గొన్నారు.రైతుబందు సమితి తదితర ప్రతినిధు కలిపి 20వేమందితో సిఎం కెసిఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో ప్రాజెక్టున్నీ పూర్తయితే కోటిన్నర ఎకరాకు సాగునీరు అందుతుందన్నారు. వీటిలో పూర్తిగా వరి పంట వేస్తే నాుగున్నర కోట్ల టన్ను వరి దిగుబడి వస్తుందని, అంత పెద్ద మొత్తంలో వరి వస్తే తట్టుకునే శక్తి, బియ్యం తయారు చేసే శక్తి మన రైస్ మ్లిుకు లేదన్నారు. అందుకే ఇతర పంటను సైతం రైతు వేసేలా ప్రోత్సహించాని సూచించారు. పంటు వేసే ముందు లాభసాటి అంశాన్ని తీసుకోవాని అధికారును ఆదేశించారు. కరోనా వ్ల ఈ ఏడాది వరి ధాన్యాన్ని కొన్నాము.. కానీ పంటు కొనడం ప్రభుత్వ విధానం కాదు. ఇప్పుడు రైతుంతా విడిపోయి ఉన్నారు. కానీ సంఘటితం అయితే దేనినైనా సాధించగం. రాబోయే 15 రోజులో ప్రతి జిల్లా అధికాయి వ్యవసాయ సంబంధిత పను మాత్రమే చేస్తారు. మన రాష్ట్రంలో ఎకరా పత్తి వేస్తే దాదాపు 50 వే రూపాయ లాభం వస్తుంది. అదేవిధంగా ఒక ఎకరాలో వరి పంట వేస్తే 25 వే రూపాయ గరిష్టంగా మిగుతుంది. కనుక పత్తి పంటలో అధిక లాభాను గడిరచవచ్చన్నారు. గత ఏడాది 53 క్ష ఎకరాలో పత్తి పంట వేశాం. ఈసారి 70 క్ష ఎకరా దాకా పత్తి సాగు చేయాలి. 40 క్ష ఎకరాలో వరి సాగు చేయవచ్చు. ఇందులో దొడ్డు రకాు.. సన్న రకా ధాన్యం గురించి అధికాయి నిర్ణయిస్తారు. 12 క్ష ఎకరాలో కంది పంట సాగు చేద్దాం.. కందును రాష్ట్ర ప్రభుత్వమే కనీస మద్దతు ధరకు కొనుగోు చేస్తోంది. ఈ వర్షాకాం లో మొక్కజొన్న సాగు చేయవద్దు. మొక్కజొన్న సాగు చేస్తే రైతుబంధు వర్తించదు. కావాంటే యాసంగి లో మొక్కజొన్న వేయండి. ఎనిమిది నుంచి పది క్ష ఎకరాలో మిర్చి, కూరగాయు, సోయా, పప్పు ధాన్యాు ఇతర పంటు వేయండి. ప్రతి మండంలోనూ పంటు సాగు చేసేందుకు ఉండే యాంత్రిక శక్తి ఎంత అనే లెక్క మండ వ్యవసాయ అధికారితో ఉండాలి. రాబోయే రోజుల్లో యాంత్రిక సాయం పైనే వ్యవసాయం ఆధారపడుతుంది. ఇందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీు కూడా ఇస్తుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.