సుస్థిర పాలన బీజేపీ వల్లే సాధ్యం బజార్ హత్నూర్
సుస్థిర పరిపాలన నీతివంతమైన ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం వల్లే సాధ్యమని గిరిజన మోర్చ రాష్ట్ర అధికార ప్రతినిధి సాకటి దశరథ్ అన్నారు ప్రధాని మోదీ సుధీర్ఘ 8 ఏళ్ల పాలన విజయవంతంగా పూర్తయిన సందర్భంగా మరియు కేంద్ర ప్రభుత్వ0 10 లక్షల ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తున్నందున బుదవారం బజార్ 