Author Archives: janamsakshi

తెలంగాణలో ఉనికి కోల్పోతున్నా కాంగ్రెస్‌, టీడీపీ

ఎల్లారెడ్డిపేట: తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్‌, తెదేపాలు ఉనికిని కోల్పోతున్నాయని ఇటీవల జరిగిన పరికాల ఉప ఎన్నికల ఫలితాలే అందుకు  నిదర్శనమని సిరిసిల్ల  ఎమ్యెల్యే కె. తారకరామారావు చెప్పారు. …

జగన్‌బెయిల్‌ పిటిషన్‌ జూలై4కి వాయిద

హైదరాబాద్‌ :అవినీతి ఆరోపనలు ఎదుర్కొంటున్న  వైకాపా అధినేత జగన్‌ మోహన్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు ముగిసినాయి. హైకోర్టు తీర్పు జులై నాలుగుకు వాయిద వేశారు.

వరంగల్‌లో భారివర్షం

వరంగల్‌: వరంగల్‌లో  ఎడతెరిపి లేకుండ  భారి వర్షం కురుస్తుంది రోడ్లన్ని జలమయం అయినావి. వాహనాల రాకపోకలకు ఇబ్బందిగ మారింది.

ఎట్టిపరిస్థితుల్లో రాయల తెలంగాణను ఆమోదించం

హైదరాబాద్‌: రాయల తెలంగాణను ఎట్టి పరిస్థితులో ఆమోదించమని ఐకాస కన్వీనర్‌ కోదండరాం చెప్పారు. హైదరాబాద్‌తో  కూడిన 10 జిల్లాలను తాము డిమాండ్‌ చేస్తున్నామన్నారు. తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు …

లక్ష్మీంపెట ఘటన నిందితులపై రివార్డు

శ్రీకాకుళం:వంగర మండల లక్ష్మీపెటలో మరణకాండ ఘటనలో ప్రధాన నిందితులైన బొత్స వాసుదేవనాయుడు,ఆవుల శ్రీనివాసరావుల అచూకీ తెలిస్తే వెంటనే సమచారమందించాలని సీబీసీఐడీ అదనపు డైరెక్టర్‌ జనరల్‌ ఎస్‌.ప్రభాకర్‌ రెడ్డి …

ఖమ్మం జిల్లాలో 620 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం

ఖమ్మం: ఖమ్మం జిల్లాలోని పాల్వంచల కేటీపీఎస్‌లో విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు. 8, 11 రెండు యూనిట్లలో సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో 620 మెగావాట్ల …

జూలై 1నుంచి గౌతమి ఎక్స్‌ప్రెస్‌ వేళల్లో మార్పులు

సికింద్రాబాద్‌: గౌతమి ఎక్స్‌ప్రెస్‌ సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి రాత్రి 7.45 కు బదులుగా 9.15 గంటలకు బయలుదేరుతుందని సీపీఆర్వో సాంబశివరావే తెలిపారు. జులై ఒకటినుంచి గౌతమి ఎక్స్‌ప్రెస్‌ …

జగన్‌బెయిల్‌ పిటిషన్‌ జులై4కి వాయిద

హైదరాబాద్‌ :అవినీతి ఆరోపనలు ఎదుర్కొంటున్న వైకాపా అధినేత జగన్‌ మోహన్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు ముగిసినాయి. హైకోర్టు తీర్పు జులై నాలుగుకు వాయిద వేశారు.

పిఏ సంగ్మా నామినేషన్‌ దాఖలు

ఢిల్లీ : రాష్ట్రపతి అభ్యర్థిగ పి.ఏ సంగ్మా నాలుగు సెట్ల నామినేషన్‌ దాఖలు చేశారు. ఆయన వెంట బీజేపీ అధ్యక్షుడు నితిన్‌ గడ్కారి, సుష్మస్వరాజ్‌, అద్వాని, అరుణ్‌ …

దేవనేని దీక్ష భగ్నం

విజయవాడ:ప్రకాశం బ్యారేజి వద్ద కృష్ణానదిలో తెదెపా నేత దేవినేని ఉమామహేశ్వరరావు చేపట్టిన దీక్షను పోలీసుల భగ్నం చేశారు.తూర్పు డెల్టాకు నీరివ్వాలని బ్యారేజి నుంచి వృధాగా పోతున్న నీటిని …

epaper

తాజావార్తలు