Author Archives: janamsakshi

పాక్‌ ప్రధానిగా రాజా ఫర్వేజ్‌

ఇస్లామాబాద్‌ : పిపి ప్రముఖుడు ,భుట్టొ కుటీంబీకులకు విశ్వసనీయుడు అయినా రాజా పర్వేజ్‌ అష్రాఫ్‌ పాక్‌ కొత్త ప్రధానిగా శుక్రవారం ఎన్నికయ్యారు. పాకిస్థాన్‌ నేషనల్‌ అసెంబ్లీ నూతన …

CARTOON

వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేల ప్రమాణం

హైదరాబాద్‌, జూన్‌ 22 (జనంసాక్షి) : ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ తరుఫున గెలుపొందిన 15 మంది ఎమ్మెల్యేలు శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. అసెంబ్లీలోని స్పీకర్‌ చాంబర్‌లో …

రాష్ట్రపతి ఎన్నికలు బహిష్కరిస్తే తప్పేంటి ?

శ్రీతెలంగాణకు సానుకూలం కానప్పుడు ఈ కోణాన్ని ఆలోచించండి శ్రీరాజకీయ పార్టీలకు కోదండరామ్‌ పిలుపు ఆదిలాబాద్‌, జూన్‌ 22 (జనంసాక్షి): తెలంగాణ అంశాన్ని తేల్చనప్పుడు రాష్ట్రపతి ఎన్నికలను తెలంగాణ …

(1) తెలంగాణపై కాంగ్రెస్‌, టీడీపీలది దొంగాట

శ్రీతెలంగాణ పోరులో సింగరేణి పాత్ర కీలకం శ్రీపోలవరం ఆపాల్సిందే.. తెలంగాణ ప్రజల అనుమతి కావాల్సిందే ఎమ్మెల్యే నాగం జనార్దన్‌రెడ్డి గోదావరిఖని, జూన్‌ 22, (జనంసాక్షి): తెలంగాణ విషయంలో …

తెలంగాణపై కేంద్రంలో కదలిక

తెలంగాణ ఇచ్చేస్తే ఎలా ఉంటుంది సోనియా ఆరా చిదంబరంతో కిరణ్‌ భేటీ జగన్‌ను నిలువరించేందుకు తెలంగాణ ఇచ్చేందుకు కేంద్రం మొగ్గు న్యూఢిల్లీ : ఇక తెలంగాణ అంశాన్ని …

వైద్యుల సమ్మె ప్రతిపాదనలపై సుప్రీంకోర్టు విచారణ వాయిదా

న్యూఢిల్లీ : ఈ నెల 25వ తేదీ నుంచి నిర్వహించ తలపెట్టిన దేశవ్యాప్త వైద్యుల సమ్మెకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషనపై సుప్రీం కోర్టు తన విచారణకు వాయిదా …

పాక్‌ సరిహద్దులో మంటలు

నియంత్రణ రేఖ వెంబడి అడవులు బుగ్గి జమ్మూ : భారత్‌ పాకిస్థాన్‌ సరిహద్దులో భారీ ఎత్తున దావానలం వ్యాపించింది. దీంతో కాశ్మీర్‌లోని క్రిషన్‌గటి వెంబడి మూడు నుంచి …

ఈక్వెడార్‌లో జీవించేందుకు సిద్ధం : అసాంజ్‌

కాస్‌బెరా : తాను ఈక్వెడార్‌లో జీవించేందుకు సిద్ధంగా ఉన్నానని వికీలీక్స్‌ వ్యవస్థాపకుడు జూలియన్‌ అసాంజ్‌ శుక్రవారం తెలపారు. రాజకీయ అశ్రయం కోరుతూ పెట్టుకున్న దరఖాస్తుకు ఆ దేశ …

రామగుండం ఎన్టీపీసీలో విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం

కరీంనగర్‌్‌ : జిల్లాలోని రామగుండం జాతీయ విద్యుత్‌ థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (ఎన్టీసీపీ)లో విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం కలిగింది. ఎన్టీపీసీలోని ఏడో యూనిట్‌లో శుక్రవారం సాంకేతిక లోపం …

epaper

తాజావార్తలు