జిల్లా వార్తలు

సోనియా నివాసం ముట్టడికి యత్నం

న్యూఢిల్లీ: అరవింద క్రేజీవాల్‌ చేపట్టిన  నిరసన కార్యక్రమానికి మద్దతుగా కొందరు ఆందోళనకారులు యూపీఏ ఛైర్‌పర్స్‌స్‌ సోనియాగాంధీ నివాసం ముట్టడికి యత్నించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు బాష్పవాయువును ప్రయోగించి …

ప్రేమించి మోసం చేశాడంటూ యువతి పీఎస్‌ ఎదుట ఆత్మహత్యాయత్నం

నల్గొండ: పోలీస్‌స్టేషన్‌ ఎదుట పురుగుల మందు తాగి యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లిలో చోటు చేసుకుంది. నాగార్జున అనే యువకుడు …

మారుపేర్లతో డీఎస్సీ రాస్తున్న నలుగురి అరెస్టు

కాకినాడ నగరం: కాకినాడ జగన్నాధపురం సెయింట్‌ ఆన్స్‌ ఎయిడెడ్‌ స్కూల్‌లో మారుపేర్లతో డీఎస్సీ రాస్తున్న నలుగురు అభ్యర్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సురేశ్‌రెడ్డి అనే అభ్యర్థికి సహకరించేందుకు …

తెలంగాణ పోరుయాత్ర కోదాడకు చేరుకుంది

నల్గొండ: భారత కమూన్యినిస్టు పార్టీ చేపట్టిన తెలంగాణ పోరుయాత్ర జిల్లాలోని కొదాడకు చేరుకుంది. నేడు, రేపు జిల్లాలో ఈ యాత్ర కొనసాగుతుంది.

ఉపముఖ్యమంత్రితో ఇంజినీరింగ్‌ కళాశాలల టాన్క్‌ఫోర్స్‌ భేటీ

హైదరాబాద్‌: ఇంజినీరింగ్‌ కళాశాలపై ఏర్పాటైన టాస్క్‌ఫోర్స్‌ ఉప ముఖ్యమంత్రా దామోదర రాజనర్సింహతో భేటీ అయింది. ఇంజినీరింగ్‌ కళాశాలల తనిఖీ త్వరలో ప్రారంభిస్తామని అనంతరం అధికారలు వెల్లడించారు. బి-కేటగిరి …

అసోంలో కొనసాగుతున్న అల్లర్లు

గౌహతి: అసోంలో అల్లర్లు కొనసాగుతున్నాయి. కోక్రాఝార్‌ జిల్లాలో ఆదివారం జరిగిన అల్లర్లులో ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రులను బొంగాయిగాస్‌ ఆసుపత్రికి తరలించారు. సలకాటి రైల్వేస్టేషన్‌ సమీపంలో గుర్తుతెలియని దుండగులు …

ముగిసిన డిఎస్సీ మొదటి పరీక్ష

హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా డిఎస్‌సి స్కూల్‌ అసిస్టెంట్‌ లాంగ్వేజ్‌ పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్ష ముగిసింది. డీఎస్సీ మూడు రోజుల పాటు నిర్వహించే పరీక్షలలో ఇదే మొదటి పరీక్ష. …

సోనియాకు పరిస్థితిని వివరిస్తా: రాయపాటి

గుంటూరు: తితిదే ఛైర్మన్‌ పదవి దక్కనందుకు గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే పార్టీకి రాజీనామా చేస్తున్న వార్తను ఆయన ఖండించారు. పార్టీ …

అండర్‌-19 ప్రపంచకకవ్‌ విజేత భారత్‌

టౌన్స్‌విలే: అండర్‌-19 ప్రపంచ కవ్‌ను భారత్‌ సొంతం చేసుకొంది. ఫైనల్‌లో ఆస్ట్రేలియాపై 6 వికెట్ల తేడాతో భారత్‌ ఘన విజయం సాధించింది. ఉమ్మక్తచంద్‌ సెంచరీ (111), స్మీత్‌పటేల్‌ …

మంత్రుల బృందాన్ని అడ్డుకునేందుకు యత్నం

వరంగల్‌: ఎంజీఎం ఆసుపత్రి పరిశీలనకు వచ్చిన మంత్రుల బృందానికి నిరసనలు ఎదురయ్యాయి. మంత్రులు కొండ్రుమురళి, సారయ్య, రాంరెడ్డి వెంకటరెడ్డి ఎంజీఎం ఆసుపత్రికి చేరుకున్నారు. అయితే మంత్రుల బృందం …

తాజావార్తలు