జిల్లా వార్తలు

పాకిస్థాన్‌ జైళ్లలో భారత రక్షణ సిబ్బంది

న్యూఢిల్లీ: పాకిస్థాన్‌ జైళ్లలో 74 మంది భారత రక్షణరంగ సిబ్బంది ఖైదీలుగా ఉన్నట్లు భావిస్తున్నామని కేంద్రప్రభుత్వం గురువారం వెల్లడించింది. వీరిలో 54 మంది యుద్దఖైదీలేనని తెలిపింది. 1971 …

తెరాస నేత హరీష్‌ రావుపై కేసు నమోదు

హైదరాబాద్‌: తెరాస నేత హరీష్‌రావుపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారిపై హరీష్‌రావు దుదుసుగా ప్రవర్తించారని ఆరోపిస్తూ ఐపీసీ 128, …

ముంబయి నగర పోలీస్‌ కమిషనర్‌ బదిలీ

ముంబయి: ఈ నెల 11న ఆజాద్‌ మైదానంలో చోటుచేసుకున్న హింసను ఆణచివేయడంలో వైఫల్యంపై ప్రతిపక్షలు తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం వల్లే నగర పోలీస్‌ కమిషనర్‌ ఆరువ్‌ పట్నాయక్‌ను …

బొగ్గు కుంభకోణంలో ప్రధాని, గడ్కరీ నివాసాల వద్ద ఆందోళన

న్యూఢిల్లీ: బొగ్గు కేటాయింపుల్లో కాంగ్రెస్‌, భాజపాలు దొందూ దొందే అని ఇండియా అగైనెస్ట్‌ నాయకుడు కేజ్రీవాల్‌ ఆరోపించారు. ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, భాజపా జాతీయాధ్యక్షుడు నితిన్‌ గడ్కరీ …

మనస్థాపానికి గురై ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య

హైదరాబాద్‌: కాన్పూర్‌ ఐఐటీలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న వడితె నెహ్రూ నగర శివారులోని అబ్దుల్లాపూర్‌ మెట్‌ సమీపంలో గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నెహ్రూ కాన్పూర్‌ ఐఐటీలో ద్వితీయ …

హింసను ప్రేరేపించినందుకు అస్సాం ఎమ్మెల్యే అరెస్టు

గౌహతి: మత ఘర్షణలు రెచ్చగొట్టారన్న అభియోగాలపై అస్సాంలో ఆధికార కాంగ్రెస్‌ మిత్రపక్షమైన బోడోలాండ్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌ (బీపీఎఫ్‌) ఎమ్మెల్యేను ఆరెస్టు చేశారు. అరెస్టుకు నిరసనగా ముస్లిం సంస్థ …

టేపుల లీకేజీకి మూలం తెలియడం లేదు

న్యూఢిల్లీ: టాటా గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రతన్‌ టాటా సహా పలువురు ప్రముఖులతో కర్పొరేట్‌ పైరవీకారిణి నీరా రాడియా సాగించిన సంభాషణలకు సంబంధించిన టేపులను ఎవరు లీకు …

యూపీ సాంఘిక సంక్షేమ శాఖలో కోట్ల రూపాయల నిధులు గోల్‌మాల్‌

ముజఫర్‌నగర్‌: ఉత్తరప్రదేశ్‌ సాంఘిక సంక్షేమ శాఖలో కోట్ల రూపాయల నిధుల గోల్‌మాల్‌ వ్వవహారంలో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాకు చెందిన ఓ మేనేజర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రాసిక్యూషన్‌ …

ఎఫ్‌డీఐలుపై దీది ఫైర్‌

న్యూఢిల్లీ: చిల్లర వర్తకం, బీమా, విమానయానం వంటి కీలక రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) అనుమతించడాన్ని యూపీఏ కీలక భాగస్వామి తృణమూల్‌ కాంగ్రెస్‌ మరోమారు తీవ్రంగా …

స్వదేశీ పరిజ్ఞానంతో లక్ష్య-1 విజయవంతం

బాలాసోర్‌: స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఫైలట్‌రహిత, సూక్ష్మ తేలికపాటి విమానం లక్ష్య-1ను గురువారం చాందీపూర్‌ వద్ద విజయవంతంగా ప్రయోగించి చూశారు. డిజిటల్‌ వ్యవస్థ ద్వారా నియంత్రించే …

తాజావార్తలు