జిల్లా వార్తలు

ఆదిలాబాద్‌లో కల్లు దుకాణాల్లో ఎస్‌ఫోర్స్‌మెంట్‌ అధికారుల సోదాలు

ఆదిలాబాద్‌: నిర్మల్‌ మండలం వెంకటాపూర్‌, ఖానాపూర్‌లలో కల్లు డిపో, దుకాణాల్లో హైదరాబాద్‌ ఎస్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు సోదాలు చేపట్టారు. 10 కిలోల క్లోరల్‌ హైడ్రేట్‌, 6,300 లీటర్ల కల్తీకల్లు …

పోలీసుల తనిఖీలు ముమ్మరం

హైదరాబాద్‌: నిఘావర్గాల హెచ్చరికల నేసథ్యంలో జంటనగరాల్లోని రద్దీ ప్రాంతాల్లో పోలీసుల తనిఖీలు ముమ్మరం చేశారు. ఎయిర్‌పోర్టు, బస్టాండ్లు అన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ధర్మాన కోసం వెళ్లిన మీడియాను …

దేశ రాజధానిలో పటిష్ఠ బందోబస్తు

న్యూఢిల్లీ: స్వాతంత్య్ర దిన వేడుకలకు దేశ రాజధానిలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. బుధవారం ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌ ఇక్కడి ఎర్రకోట వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. …

ప్రభుత్వాసుపత్రిలో నిలిచిన విద్యుత్‌ సరఫరా

ప్రకాశం: కందుకూరు వంద పడకల ఆస్పత్రిలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. దాంతో చీకట్లో చిన్నారులు, రోగులు ఆర్తనాదాలు చేస్తున్నారు. వైద్యాధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని సమాచారం.

భారత్‌ అభివృద్ధిలో యువత భాగస్వాములవ్వాలి

ఢిల్లీ: దేశాభివృద్ధిలో యువత భాగస్వాములవ్వాలని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అన్నారు. స్వాతంత్య్ర దిన్సోవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. పేదరికం, అనారోగ్య రహిత …

లారీల నిలిపివేత

కాకినాడ: కాకినాడ యాంకరేజ్‌ పోర్టులో లారీలను నిలిపివేశారు. రహదారులు దెబ్బతిన్నాయని అధికారులకు చెప్పిన పట్టించుకోకపోవడంతో లారీలను నిలిపివేసినట్లు సమాచారం. 30 వేల టన్నుల సరుకు ఓడలోకి వెళ్లకుండా …

ఆటో సంఘాలతో రవాణా శాఖ మంత్రి బొత్స సమావేశం

హైదరాబాద్‌: రవాణాశాఖ కార్యలయంలో ఆటో సంఘాలతో మంత్రి బొత్స సమావేశం ముగిసింది. కనీస మీటర్‌ చార్జి రూ. 14, ఆపై ప్రతి కి.మీ. రూ 8 నుంచి …

పార్‌థసారధి పిటిషన్‌ కిట్టివేత

హైదరాబాద్‌: విదేశాలకు అక్రమంగా డబ్బు తరలించారన్న ఈడీ కేసులో పార్థసారధికి, ఆర్ధిక నేరాల కోర్టు గత నెలలో రెండు నెలల జైలు శిక్ష, 5 లక్షల 25 …

శ్రీదుర్గామల్లేశ్వరస్వామి హుండీ ఆదాయం 91.54 లక్షలు

ఇంద్రకీలాద్రి: విజయవాడ శ్రీదుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం హుండీల లెక్కింపు మంగళవారం జరిగింది. 91 లక్షల 54 వేల 602 రూపాయలను కానుకల రూపంలో సమర్పించారు. వీటితో పాలు 377 …

95 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్‌

ముంబయి: 95 పాయింట్ల లాభంతో 17,728.20 వద్ద స్థిరపడింది. ద్రవ్యోల్బణం అంచనాల కంటే తక్కువగా రావడం మార్కెట్‌పై ప్రభావాన్ని చూపింది. నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ 32.45 పాయింట్ల …

తాజావార్తలు