Friday, 6 November 2026

ఆదిలాబాద్‌లో కల్లు దుకాణాల్లో ఎస్‌ఫోర్స్‌మెంట్‌ అధికారుల సోదాలు

ఆదిలాబాద్‌: నిర్మల్‌ మండలం వెంకటాపూర్‌, ఖానాపూర్‌లలో కల్లు డిపో, దుకాణాల్లో హైదరాబాద్‌ ఎస్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు సోదాలు చేపట్టారు. 10 కిలోల క్లోరల్‌ హైడ్రేట్‌, 6,300 లీటర్ల కల్తీకల్లు స్వాధీనం చేసుకుని నటుగురిని అరెస్టు చేశారు. ఆయుధాలు కలిగివున్న మరో ముగ్గురు వ్యక్తుల్ని కూడా పోలీసులు అరెస్టు చేశారు. వారి దగ్గరనుంచి 3 ఆయుధాలు, 20 రౌండ్ల తూటాలు స్వాధీనం చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *