లండన్‌లో విజయ్‌డు

లండన్‌: ఒలింపిక్స్‌లో భారత్‌ ఖాతాలో మరో పతకం చేరింది. పురుషుల 25మీటర్ల ర్యాపిడ్‌ ఫైర్‌ పిస్టోల్‌ పోటీల్లో భారత ఘాటర్‌ విజయకుమార్‌ రజితం సాధించారు. దీంతో భారత్‌ ఖాతాలో రెండో పతకం పడింది. ఇప్పటికే ఘాటింగ్‌లో గగన్‌ నారంగ్‌ పతకం సాధించిన విషయం విదితమే.