ఇంటి అద్దె వసూు చేస్తే కఠిన చర్యు
` జీవో విడుద చేసిన ప్రభుత్వం
హైదరాబాద్,ఏప్రిల్ 23(జనంసాక్షి):మూడు నెలపాటు అద్దె వసూు చేయవద్దని పేర్కొంటూ పురపాకశాఖ ఉత్తర్వు మెవరించింది. మార్చి నుంచి 3 నెల పాటు అద్దె వసూు చేయవద్దని ఆదేశాు జారీచేసింది. అనంతరం సైతం అద్దె వసూు చేయనందుకు ఎలాంటి వడ్డీ కూడా అడొగొద్దంది. మూడు నెల తర్వాత బకాయిను వాయిదాల్లో తీసుకోవాల్సిందిగా పేర్కొంది. అద్దొ ఇవ్వనివారిని వేధించినా, ఇు్ల ఖాళీ చేయించినా చర్యు తప్పవని హెచ్చరించింది. ఈ మేరకు కలెక్టర్లు, పురపాక కమిషనర్లకు అధికాయి అప్పగించింది. ప్రభుత్వ ఆదేశాు ఉ్లంఘించిన వారిపై అంటువ్యాధు చట్టం 1897, విపత్తు నిర్వహణ చట్టం`2005 కింద చర్యు తీసుకోనున్నట్లు పురపాకశాఖ పేర్కొంది.