కొత్త పెట్టుబడును ఆకర్షించాలి`

ఐటిరంగంలోని చిన్న సంస్థను కాపాడాలి

` కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌కు కెటిఆర్‌ లేఖ

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 30(జనంసాక్షి): కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌కు మంత్రి కేటీఆర్‌ లేఖ రాశారు. ఐటీ రంగంలోని సూక్ష్మ, మధ్య స్థాయి పరిశ్రమను ఆదుకోవాని కోరారు. పెండిరగ్‌లో ఉన్న జీఎస్టీ, ఐటీ రిఫండ్లను వెంటనే పరిష్కరించాన్నారు. ఐటీ ఎంఎస్‌ఎంఈకు స్వ్పకాలిక రుణాు ఇవ్వడం ద్వారా లే ఆఫ్స్‌ ఆపవచ్చని సూచించారు. ఐటీ పార్కు, సెజ్‌ల్లోని కార్యాయాకు స్టాండర్డ్‌ హెల్త్‌ కోడ్‌ ప్రవేశపెట్టాని కేటీఆర్‌ లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఉద్యోగు సాంద్రత ఆఫీస్‌ కార్యాయ స్థంతో పోలిస్తే ఎక్కువగా ఉందన్నారు. దీన్ని ఒక్కో ఉద్యోగికి 100 నుంచి 125 చదరపు అడుగులా నిర్దేశించాని చెప్పారు. సెజ్‌ ప్రత్యక్ష ప్రయోజనాను వచ్చే ఏడాది వరకు పొడిగించాన్నారు. ఇదిలావుంటే  సంగారెడ్డి జిల్లాలోని పటాన్‌చెరు అంబేద్కర్‌ కానీకి చెందిన పెంటేష్‌ వృతిరీత్యా పెయింటర్‌. ఇతని కూతరు వైష్టవి చిన్నప్పటి నుండి తసేమియా వ్యాధితో పడుతుంది. లాక్‌డౌన్‌ మూంగా కుటుంబానికి ఉపాధి భించకపోవడంతో మందు కొనుగోు చేయలేని స్థితి ఏర్పడిరది. బాధిత కుటుంబ ధీనస్థితిని ఎండీఆర్‌ ఫౌండేషన్‌ సభ్యు ట్విట్టర్‌ ద్వారా మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన మంత్రి చిన్నారి వైష్ణవికి సహాయం అందించాల్సిందిగా జిల్లా కలెక్టర్‌ హనుమంతరావుకు సూచించారు. కలెక్టర్‌ ఆదేశానుసారం స్థానిక ఎమ్మెల్యే సోదరుడు మధు, ఎమ్మార్వో, ఆర్‌ఐ అధికాయి వైష్ణవి ఇంటికి వెళ్లి వివరాను సేకరించారు. బాధిత కుటుంబ స్థితిపై కలెక్టర్‌కు తెలియజేయనున్నట్లు తెలిపారు. విషయం తెలిసిన మాజీ సర్పంచ్‌ దేవేందర్‌రాజు వైష్ణవి కుటుంబానికి రూ.2 మే ఆర్థికసాయం అందించారు.

తాజావార్తలు