గాంధీలో కోవిడ్ సోకిన గర్భిణీ ప్రసవం
హైదరాబాద్, మే 8(జనంసాక్షి):ఇదిలావుంటే కరోనా సోకిన ఓ గర్బిణి హైదరాబాద్ గాంధీ దవాఖానలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. కరోనా సోకడంతో తల్లి ఆరోగ్య, మానసిక స్థితిపై ఆందోళనగా ఉండేది. అయితే గర్భిణికి వైద్యు ప్రత్యేక జాగ్రత్తతో శస్త్ర చికిత్స చేశారు. తల్లీ బిడ్డ ఆరోగ్యమే క్ష్యంగా వైద్యు ఎప్పటికప్పుడు మెరుగైన వైద్యం అందిస్తూ కంటికి రెప్పలా చూసుకున్నారు. ఎట్టకేకు వైద్యు కృషి ఫలించడంతో ఆ తల్లి మగబిడ్డకు జన్మనిచ్చింది. కాగా తల్లీబిడ్డు క్షేమంగా ఉన్నట్లు వైద్యు వ్లెడిరచారు. ఈ సందర్బంగా హరీశ్ ట్వీట్టర్‌లో మాట్లాడుతూ కరోన సోకిన నిండుచూలాలిలో ధైర్యం నింపి.. ప్రత్యేక జాగ్రత్తతో ప్రసవం చేసి తల్లిబిడ్డకు పునర్జన్మ ప్రసాధించిన మన గాంధీ హాస్పిటల్ వైధ్యు దేశానికే ఆదర్శంగా నిలిచారు. ఆ కనిపించే దైవాకు హృదయపూర్వక కృతజ్ఞతు. తల్లి బిడ్డు ఆరోగ్యంగా.. ఇంటికి చేరాని కోరుకుంటూ శుభాకాంక్షు తెలిపారు.