తెంగాణలో 43 కొత్త కేసు
` రాష్ట్రంలో నమోదైన 809కి చేరుకున్న కేసు సంఖ్య
హైదరాబాద్,ఏప్రిల్ 18(జనంసాక్షి):తెంగాణలో కరోనా కేసు సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా మరో 43 కరోనా పాజిటివ్ కేసు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వ్లెడిరచింది. ఇవాళ నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 31 కేసు నమోదవగా.. జోగులాంబ గద్వా జిల్లాలో 7, రాజన్న సిరిస్లి, రంగారెడ్డి జిల్లాల్లో 2 చొప్పున, నల్గొండ జిల్లాలో ఒక్క కేసు నమోదైనట్లు ఆరోగ్య శాఖ వ్లెడిరచింది. రాష్ట్రంలో ఐసోలేషన్ వార్డుల్లో 605 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు కరోనా బారిన పడి 18 మంది మృతి చెందగా 186 మంది డిశ్చార్జ్ అయ్యారని ఆరోగ్య శాఖ వ్లెడిరచింది. దీంతో రాష్ట్రంలో నమోదైన కేసు 809కి చేరాయి.కాగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. మహా నగరంలో కరోనా బాధితు సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ రోజు కొత్తగా మరో 8 కరోనా పాజిటివ్ కేసు నమోదైనట్టు జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ వ్లెడిరచారు. వీరిని వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు. బాధితుతో ప్రైమరీ కాంటాక్ట్‌లో ఉన్నవారికి కూడా కరోనా నిర్ధారణ పరీక్షు చేసినట్టు తెలిపారు. అనంతరం వారిని ప్రభుత్వ క్వారంటైన్‌కు తరలించామన్నారు.