తెంగాణలో 644కు చేరిన కరోనా కేసు…

` ఒక్క రోజే 52 మందికి పాజిటివ్‌
హైదారబాద్‌, ఏప్రిల్‌ 14(జనంసాక్షి): తెంగాణలో కరోనా కేసు సంఖ్య మళ్లీ పెరుగుతోంది. ఇవాళ ఒక్క రోజే రాష్ట్రంలో 52 కొత్త కేసు నమోదయ్యాయి. కరోనాతో పోరాడుతూ ఒకరు చనిపోయారు. ఏడుగురు బాధితు కరోనా నుంచి కోుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. మొత్తంగా తెంగాణలో కరోనా కేసు సంఖ్య 644కు చేరింది. ఈ వైరస్‌ బారిన పడి చనిపోయిన వారి సంఖ్య 18కి చేరుకోగా… మొత్తం 110 మంది కోవిడ్‌ 19 నుంచి కోుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసు సంఖ్య 516గా ఉంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో యాక్టివ్‌ కేసు సంఖ్య 249గా ఉంది. 58 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.ఇక జిల్లావారీగా చూస్తే… నిజామాబాద్‌ 36, రంగారెడ్డి 21, వికారాబాద్‌ 29, వరంగల్‌ అర్బన్‌ 21, జోగులాంబ 18, సూర్యాపేట, 23, మేడ్చల్‌ 22, నిర్మల్‌ 17, కరీంనగర్‌ 4, న్లగొండ 12, అదిలాబాద్‌ 11, మహబూబ్‌నగర్‌ జిల్లాలో 10 యాక్టివ్‌ కేసులో ఉన్నాయి.కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం మే 3వ తేదీ వరకు ప్రకటించిన లాక్‌డౌన్‌ నిబంధను పాటించడం ఒకటే మార్గమని తెంగాణ మంత్రి కేటీఆర్‌ అన్నారు. తన కార్యాయంలో మంత్రి ఈట రాజేందర్‌, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, డీజీపీ, జీహెచ్‌ఎంసీ మేయర్‌ సహా పువురు ఉన్నతాధికారుతో కేటీఆర్‌ సవిూక్ష నిర్వహించారు. ముఖ్యంగా హైదరాబాద్‌ సిటీలో కంటైన్మెంట్‌ జోన్లు గుర్తించిన ప్రాంతాల్లో వంద శాతం లాక్‌ డౌన్‌ నిబంధను పాటించాని ఆయన తెలిపారు. ఈ జోన్లలో పూర్తిగా అన్ని రహదారును మూసివేసి ఒకటే మార్గం పోలీసు పహారాలో తెరచి ఉంచాని ఆయన సూచించారు. ఏ ఒక్కరు ఇంట్లో నుంచి బైటికి రావొద్దని… వారికి కావసిన నిత్యావసర వస్తువు ఇంటికే పంపించే ఏర్పాట్లు చేయాని ఆయన అధికారును ఆదేశించారు. సభు, సమావేశాు అటువంటి సామూహిక పంపిణీ కార్యక్రమాు ఆయా ప్రాంతాల్లో చేపట్టారాదని అన్నారు. ఎవరైనా నిత్యావసర వస్తువు పంపిణీ చేయాని అనుకుంటే పోలీస్‌ లేదా మున్సిపల్‌ అధికారును సంప్రదించాని కేటీఆర్‌ కోరారు.

తాజావార్తలు