తెంగాణ 17కొత్త కేసు`

ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 15

` ఒక్క కేసు నమోదు కాని జిల్లాుగా యాదాద్రి`భువనగిరి, వరంగల్‌ రూరల్‌, వనపర్తి

హైదరాబాద్‌,మే 2(జనంసాక్షి): తెంగాణంలో కొత్తగా 17 కరోనా పాజిటివ్‌ కేసు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వ్లెడిరచింది. నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 15, రంగారెడ్డి జిల్లా పరిధిలో 2 కేసు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ తెలిపింది. తాజాగా నమోదైన కేసుతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసు సంఖ్య 1061కి చేరింది. ఇవాళ ఒక్కరోజే 35 మంది కోుకుని డిశ్చార్జి కాగా.. ఇప్పటివరకు 499 మంది డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు 29 మంది ప్రాణాు కోల్పోగా.. 533 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.తెంగాణలో ఇప్పటివరకు యాదాద్రి`భువనగిరి, వరంగల్‌ రూరల్‌, వనపర్తి జిల్లాల్లో ఒక్క కరోనా పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదని ఆరోగ్య శాఖ వ్లెడిరచింది.గత 14 రోజుగా రాష్ట్రంలోని కరీంనగర్‌, రాజన్న సిరిస్లి, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, మెదక్‌, జయశంకర్‌ భూపాపల్లి, సంగారెడ్డి, జగిత్యా, నాగర్‌కర్నూల్‌, ముగు, పెద్దపల్లి, సిద్దిపేట, మహబూబాబాద్‌, మంచిర్యా, భద్రాద్రి, నారాయణపేట్‌ జిల్లాల్లో ఒక్క కరోనా పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రకటించింది.

తాజావార్తలు