పండిన ప్రతి గింజకూ కేసీఆరే బీమ

పండిన పంటకు కరోనా భయం లేదని తెంగాణా రైతన్న ధీమా..
` రాష్ట్రంలో పండిన ప్రతీ గింజను కొంటున్న.. తొలి రాష్ట్రం తెంగాణ
`రబీలో నభై క్ష ఎకరాల్లో వరి సాగు
` పది క్ష ఎకరాల్లో మొక్కజొన్న, మూడున్నర క్ష ఎకరాల్లో పప్పు శనగ సాగు
` రికార్డుస్థాయిలో కోటి ఐదు క్ష మెట్రిక్‌ టన్ను ధాన్యం సేకరణకు ప్రణాళిక
` ప్రతీగింజను కొంటామని రైతుకు సిఎం కెసిఆర్‌ భరోసా
` లాక్‌ డౌన్‌ తో రెవెన్యూ తగ్గినప్పటికీ రూ: 28.20 కోట్ల నిధు కేటాయింపు
` హార్వెస్టర్లు, హమాలీు, గోనెసంచు భ్యతపైనా సిఎం సవిూక్ష
` సీఎం ఆశయాకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్న మంత్రి నిరంజన్‌ రెడ్డి
హైదారబాద్‌, ఏప్రిల్‌ 14(జనంసాక్షి): తెంగాణ రాష్ట్రం ‘రైస్‌ బౌల్‌ అఫ్‌ ఇండియా’గా త్వరలోనే ఆవిర్భవించనుంది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు ప్రణాళికాబద్ధంగా తీసుకుంటున్న చర్యు, రైతుకు ఇస్తున్న భరోసా కారణంగానే రాష్ట్రం ఏర్పడిన ఆరేళ్ళలోనే తెంగాణ ఈఘనత సాధించబోతున్నది. రాష్త్ర ప్రభుత్వం వ్యవసాయానికి ఇరవై నాుగు గంట ఉచిత విద్యుత్తు ఇవ్వడం, పెట్టుబడిగా ఏడాదికి ఎకరానికి పది వే రూపాయను ‘రైతుబంధు’ పథకం ద్వారా నేరుగా రైతుఖాతాలోనే జమచేయటం, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీటి భ్యత పెంచడంతో రైతు ఉత్సాహంగా వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతున్నారు. ప్రభుత్వ భరోసా, రైతు కృషి ఫలితంగా ఈ సీజన్లో దాదాపు నబై క్ష ఎకరాల్లో వరి, పది క్ష ఎకరాల్లో మొక్కజొన్న, మూడున్నర క్ష ఎకరాల్లో పప్పు శనగ సాగు జరిగింది. రాష్ట్ర చరిత్రలో మొదటిసారి కోటి ఐదు క్ష మెట్రిక్‌ టన్ను ధాన్యం దిగుబడి అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. రికార్డుస్థాయిలో ధాన్యం దిగుబడయే అవకాశం ఉన్నందున రైతు మధ్యనే ఉండి పండుగ వాతావరణంలో ధాన్యం సేకరించానుకున్నామని సిఎం కేసీఆర్‌ వ్లెడిరచిన విషయం కూడా అందరికీ తెలిసిందే. కానీ అనుకోని ఉపద్రవంలా కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తుండటంతో వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాు లాక్‌ డౌన్‌ ప్రకటించాయి. లాక్‌ డౌన్‌ తో దేశంలోని అన్ని పరిశ్రము, వాణిజ్యసంస్థు, ప్రభుత్వ కార్యకలాపాు స్తంభించాయి. ఈ నేపథ్యంలోనే పంట కోతకు వచ్చినందున రాష్ట్ర రైతాంగం ఒకింత ఆందోళనకు లోనైంది. ఇదే సమయంలో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌ రావు ‘రాష్ట్రంలో పండిన ప్రతీ గింజకు మద్దతు ధర ఇచ్చి కొంటాం’ అని స్పష్టం చేయడంతో పాటు ఆ దిశగా తీసుకుంటున్న చర్యను క్షుణ్ణంగా వివరించడంతో రైతాంగం ఊపిరి ప్చీుకుంది. లాక్‌ డౌన్‌ కారణంగా రైతుకు నష్టం జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం వ్యవసాయ మార్కెట్లను తాత్కాలికంగా మూసేసి గ్రామాల్లోనే 7077 ధాన్యం కొనుగోు కేంద్రాను విడత వారీగా ఏర్పాటు చేస్తుంది. ఏప్రిల్‌ ఒకటిన ప్రారంభమైన ధాన్యం కొనుగోళ్ళు మే పదిహేను వరకు కొనసాగుతాయి. భౌతిక దూరం పాటించేందుకు మీగా రైతుకు ఇచ్చే కూపన్ల ప్రకారమే రైతు ధాన్యం కొనుగోు కేంద్రాకు రావాలి. లాక్‌ డౌన్‌ కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వం వరికోతకు అవసరమైన హార్వెస్టర్లకు సడలింపు ఇచ్చింది. ధాన్యం సంచు లోడిరగ్‌, అన్‌ లోడిరగు కోసం అవసరమైన హమాలీ కార్మికును బీహార్‌ సహా ఇతర రాష్ట్రా నుండి తీసుకురావడానికి ప్రయత్నాు ప్రారంభించింది. గోనె సంచు కొరత అధిగమించేందుకు సైతం అధికాయి చర్యు తీసుకుంటున్నారు. ధాన్యం కొనుగోు కోసం ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యన్నీ ఒక ఎత్తుకాగా లాక్‌ డౌన్‌ ప్రభావంతో ఆదాయం పూర్తిగా తగ్గినప్పటికీ ప్రభుత్వం ఇరవై ఐదు వే కోట్ల రూపాయ నిధును ప్రభుత్వం సమకూర్చింది. దీనితో తమ కష్టానికి ఫలితం సరైన సమయంలోనే భిస్తుందని రైతు భరోసాగా ఉన్నారు. ఇప్పటికే మొక్కజొన్న, కందు సేకరణ పూర్తి చేసిన ప్రభుత్వం పప్పు శనగను పూర్తి స్థాయిలో సేకరించేందుకు కూడా చర్యు ముమ్మరం చేసింది. ఇప్పుడు ధాన్యం సేకరణ కూడా విజయవంతంగా పూర్తిచేస్తే పండిన ప్రతీగింజను మద్దతు ధరతో కొనుగోు చేసిన రాష్ట్రంగా యావత్‌ దేశంలోనే తెంగాణ సగర్వంగా నిబడుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.

తాజావార్తలు