పారిశుద్య సిబ్బందికి చేతులెత్తి మొక్కాల్సిందే
వారితో కసి సహపంక్తి భోజనం చేసిన మంత్రి కెటిఆర్
హైదరాబాద్,ఏప్రిల్ 22(జనంసాక్షి): సంజీవయ్యపార్క్ దగ్గర ఈవీడీఎం యార్డులో శానిటేషన్, డీఆర్‌ఎఫ్, ఎంటమాజీ సిబ్బందితో కలిసి మంత్రి కేటీఆర్ భోజనం చేశారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరి యోగక్షేమాను కేటీఆర్ అడిగి తొసుకున్నారు. లాక్‌డౌన్‌లో పోలీసుకు దీటుగా పనిచేస్తున్నారని..కరోనా కట్టడికి చేస్తున్న సేవకు మంత్రి కృతజ్ఞతు తెలిపారు. కరోనా నివారణలో చేస్తున్న సేవకు ప్రతిఒక్కరికి చేతులెత్తి సమస్కరిస్తున్నానని కేటీఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యే బ్కా సుమన్, మేయర్ బొంతు రామ్మోహన్, పురపాకశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ పాల్గొన్నారు. ఇదిలావుంటే కరోనా నియంత్రణలో భాగంగా పువురు ప్రముఖు తెంగాణ ప్రభుత్వ సహాయనిధికి భారీ విరాళాు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ విరాళాని చెక్ రూపంలో కేసీఆర్‌కి లేదంటే కేటీఆర్‌కి అందిస్తున్నారు. ఏషియన్ గ్రూప్ సంస్థ ఛైర్మన్ సునీల్ నారంగ్ తెంగాణ మంత్రి కేటీఆర్‌ని కలిసి రూ.21 క్ష చెక్ అందించారు. కరోనాని అరికట్టే క్రమంలో మా వంతు సాయం చేసామని ఈ సందర్భంగా పేర్కొన్నారు.