మే 7 దాకా గడప దాటొద్దు..
` స్ట్రిక్ట్ లాక్ డౌన్ కొనసాగిద్దాం…
` కరోనా ముప్పు అధిగమిద్దాం…
` తెంగాణావాసుకు సీఎం కేసీఆర్ హితవు
` కేంద్రం సడలింపు సూచను ఇక్కడ వర్తించవని వ్లెడి
` మే5న మరోసారి సవిూక్షించి నిర్ణయం తీసుకుంటాం
` విత్తవిధానం కేంద్రం చేతిలో ఉంది..
` రాష్ట్రాన్ని ఆర్థికంగా ఆదుకోవాలి
` రాష్ట్రంలో పేదకు మళ్లీ ఒక్కొక్కరికీ 12 కేజీ బియ్యం, రూ.1500 నగదు
` పేదకు ఇచ్చే ఆసరా పెన్షన్లు యధావిధిగా అందుతాయి
` ఇంటి ఓనర్లు మూడు నెలు అద్దె అడగొద్దు
`మే 7వ తేదీ వరకు హైదరాబాద్‌కు ఎలాంటి విమానాు అనుమతించబోం
` సామూహిక ప్రార్థనకు అనుమతి లేదు
` ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీపై నిషేధం
` ఈ విద్యా సంవత్సరంలో ఫీజు ఒక్కపైసా కూడా పెంచొద్దు
` రైతు తక్కువ ధరకు అమ్ముకోవద్దు
` ‘టిమ్స్’గా మారనున్న గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్
` కేబినెట్ భేటీ అనంతరం విూడియాతో సీఎం కేసీఆర్
హైదరాబాద్,ఏప్రిల్ 19(జనంసాక్షి): తెంగాణలో లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. దేశవ్యాప్త లాక్‌డౌన్ మే 3న ముగియనుండగా.. తెంగాణలో మాత్రం మే7వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. లాక్‌డౌన్‌లో ఎలాంటి సడలింపుూ ఉండబోవని చెప్పారు. లాక్‌డౌన్ కాంలో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీని నిషేధం విధిస్తున్నామని తెలిపారు. ఇంట్లో అద్దెకుండే వారిని యజమాను అద్దె కోసం ఇబ్బంది పెట్టొద్దని, అలాగే ఈ ఏడాది స్కూు ఫీజు పెంచొద్దని పాఠశా యాజమాన్యాకు సూచించారు. ఈ మేరకు కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం నిర్వహించిన విూడియా సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. రాష్ట్రంలోని నాుగు జిల్లాల్లో కేసుల్లేవని చెప్పారు. వరంగల్ రూరల్, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, వనపర్తి జిల్లాల్లో ఒక్క కేసూ లేదని సీఎం వివరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఈనె 20 తర్వాత రాష్ట్రంలో ఎలాంటి సడలింపుూ, పరిస్థితు దృష్ట్యా ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామన్నారు. తెంగాణలో ఈరోజు కొత్తగా 18 కేసు నమోదయ్యాయని సీఎం కేసీఆర్ వ్లెడిరచారు. దీంతో రాష్ట్రంలో నమోదైన కేసు సంఖ్య 858కి చేరిందని చెప్పారు. వీరిలో 21 మంది మృతి చెందారని.. 186 మంది కోుకుని డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. ప్రస్తుతం 651 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని సీఎం వివరించారు.మే 1 వరకు కొత్త కేసు సంఖ్య తగ్గే పరిస్థితి లేదని.. గతంలో ప్రకటించిన లాక్‌డౌన్ నిబంధను అలాగే కొనసాగుతాయని కేసీఆర్ చెప్పారు. పరిస్థితును బట్టి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చని కేంద్రం చెప్పిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. మే 7 వరకు రాష్ట్రంలో లాక్‌డౌన్ యథాతథంగా కొనసాగుతుందని కేసీఆర్ స్పష్టం చేశారు. మే 5న మళ్లీ సవిూక్షించి నిర్ణయం తీసుకుంటామన్నారు. 1897 ఎపిడమిక్ డిజాస్టర్ నిర్వహణ చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి ఉన్న అధికారాలే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఉంటాయని.. దాని ప్రకారమే కేబినెట్ లాక్‌డౌన్ పొడిగింపు నిర్ణయం తీసుకుందని సీఎం వివరించారు.
సామూహిక ప్రార్థనకు అనుమతి లేదు
‘‘లాక్‌డౌన్‌పై ఉమ్మడి 10 జిల్లా నుంచి సుమారు 100 మందితో మాట్లాడా. వారిలో న్యాయవాదు, యువకు, వైద్యు, రైతు, రైతు కూలీు ఇలా.. అన్ని వర్గా వారు ఉన్నారు. వాళ్లలో చాలా మంది లాక్‌డౌన్ ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగించాల్సిందే అని చెప్పారు. లాక్‌డౌన్ మే7 వరకు పొడిగించినందున రాత్రిపూట కర్ఫ్యూ అలాగే కొనసాగుతుంది. ఇకపై మరింత కఠినంగా వ్యవహరించాని కేబినెట్‌లో నిర్ణయించాం. పరిస్థితిని బట్టి మే 5న కేబినెట్ భేటీలో మళ్లీ సవిూక్షించి నిర్ణయం తీసుకుంటాం. ఎలాంటి పండగలైనా ఇళ్లలోనే జరుపుకోవాలి. ఇది ఏ ఒక్క మతానికో పరిమితం కాదు. రంజాన్ మాసం ప్రారంభమైనా సామూహిక ప్రార్థనకు అనుమతి లేదు’’
ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీపై నిషేధం
‘‘దిల్లీలో ఓ పిజ్జా డెలివరీ బాయ్ ద్వారా 69 మందికి వైరస్ సోకింది. అందుకే రేపటి నుంచి మే 7 వరకు ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థను నిషేధిస్తున్నాం. స్విగ్గీ, జొమాటో సహా అన్నింటిపైనా నిషేధం కొనసాగుతుంది. నిత్యావసరాు సరఫరా చేసేవాళ్లకి ఎలాంటి ఇబ్బందీ లేదు. ప్రాణం కంటే ఏదీ మివైంది కాదు. ఎవరైనా ప్రభుత్వ ఆదేశాను అతిక్రమిస్తే కఠిన చర్యు తీసుకుంటాం. మే 7 వరకు దేశీయ విమాన ప్రయాణికులెవరూ రాష్ట్రానికి రావొద్దని కోరుతు న్నా. వస్తే రవాణా సదుపాయాల్లేక ఇబ్బంది పడతారు. ‘రాష్ట్రంలో పారిశుద్ధ్య నిర్వహణ అద్భుతంగా చేస్తున్నారు. సర్పంచు, స్థానిక ప్రజాప్రతినిధు, మున్సిపల్ ఛైర్మన్లు, మేయర్లు అందరూ చాలా బాగా పనిచేస్తున్నారు. మే నెలోనూ త్లెరేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికీ రూ.1500, ఒక్కో వ్యక్తికి 12కిలో బియ్యం అందజేస్తాం’’
ఈ విద్యా సంవత్సరంలో ఫీజు ఒక్కపైసా కూడా పెంచొద్దు
‘‘అద్దెకుండే వాళ్ల నుంచి యజమాను మూడు నెల వరకు అద్దె కోసం ఇబ్బంది పెట్టొద్దు. వాయిదా పద్ధతిలో చెల్లించే అవకాశం ఇవ్వాలి. అలా అని వడ్డీ వసూు చేయొద్దు. ఇది ప్రభుత్వ ఆదేశం. యజమాను ఇబ్బంది పెడితే డయల్ 100కి కాల్ చేసి చెబితే చర్యు తీసుకుంటాం. వివిధ పరిశ్రమ యజమాను విజ్ఞప్తి మేరకు మే నెకు సంబంధించి పరిశ్రమ ఫిక్స్‌డ్ ఛార్జీు రద్దు చేస్తున్నాం. పింఛనుదారుకు ఈనె 75 శాతం పింఛను చెల్లించాని కేబినెట్ నిర్ణయించింది. మే నె ఆసరా పింఛన్లు అందిస్తాం. 2020`21 విద్యా సంవత్సరానికి ప్రైవేట్ విద్యా సంస్థు ఒక్క పైసా కూడా ఫీజు పెంచకూడదు. ఇతరత్రా ఎలాంటి ఫీజూ లేకుండా కేవం ట్యూషన్ ఫీజు మాత్రమే నెవారీగా వసూు చేయాలి. సంవత్సరం మొత్తం ఒకేసారి చెల్లించాని తల్లిదండ్రును ఇబ్బంది పెట్టకూడదు. ప్రజు ఆదాయం కోల్పోయారు. ఈ సమయంలో వారిని మరింత కష్టపెట్టడం ధర్మం కాదు. అలా చేసిన విద్యాసంస్థ అనుమతు రద్దు చేయడంతో పాటు కఠినచర్యు తీసుకుంటాం. ప్రభుత్వం ఆదేశాను కచ్చితంగా పాటించాలి’’
రైతు తక్కువ ధరకు అమ్ముకోవద్దు
‘‘రైతు పండిరచిన ప్రతి పంటనూ ప్రభుత్వమే కొనుగోు చేస్తుంది. రైతు తక్కువ ధరకు అమ్ముకోవద్దు. రాష్ట్రంలో ధాన్యం సేకరణ చాలా విజయవంతంగా కొనసాగుతోంది. దేశ చరిత్రలో తొలిసారిగా రైతు పండిరచిన పంటను ప్రభుత్వమే కొనుగోు చేస్తోంది. సుమారు మరో నెరోజు పాటు వేడుకకు అనుమతివ్వం. కల్యాణ మండపాను ఎరువు, పంట న్వికు వాడుకోవాని కలెక్టర్లను ఆదేశించాం. ప్రజలెవరూ బ్యాంకు వద్ద గుమిగూడవద్దు. ప్రభుత్వం ఒకసారి ఖాతాలో వేసిన డబ్బు వెనక్కి పోదు. కొందరు దీనిపై దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రజలెవరూ బ్యాంకు వద్ద గుమిగూడవద్దు. వస కూలీ ఒక్కరే అయితే 12 కిలో బియ్యం, రూ.500.. కుటుంబం అయితే ఒక్కొక్కరికీ 12 కిలో బియ్యం, రూ.1500 నగదు అందజేస్తాం’’
గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఆ తర్వాత టిమ్స్‌గా..
‘‘గచ్చిబౌలి స్టేడియంలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఉన్న 540 గదు భవనాన్ని క్రీడాశాఖ నుంచి వైద్య ఆరోగ్యశాఖకు బదిలీ చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. యుద్ధ ప్రాతిపదికన 1500 పడక కరోనా ప్రత్యేక ఆస్పత్రిని సిద్ధం చేశాం. ఆ తర్వాత కూడా దాన్ని వాడుకునేందుకు మీగా ఆ ఆస్పత్రికి తెంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ (టిమ్స్)గా నామకరణం చేశాం. పూర్తిస్థాయిలో దాన్ని మరింతగా అభివృద్ధి చేస్తాం. దీనిపై వైద్య ఆరోగ్యశాఖ చర్యు చేపడుతుంది. క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో సమగ్ర క్రీడా విధానం కోసం కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు చేశాం. రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి చేపట్టాల్సిన చర్యపై సబ్‌కమిటీ నివేదిక రూపొందిస్తుంది. పోలీసుకు వారి మూ వేతనంపై 10 శాతం సీఎం గిఫ్ట్ ఇవ్వాని కేబినెట్ నిర్ణయించింది. విద్యుత్‌శాఖలోని 34,512 మంది కార్మికుకు 100 శాతం వేతనం ఇవ్వాని నిర్ణయించాం. ఉపాధిహావిూని వ్యవసాయానికి అనుసంధానం చేయాని కేంద్రాన్ని కోరాం. రాష్ట్రాకు ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెంచాని విజ్ఞప్తి చేశాం. రాష్ట్రాకు కేంద్రం అవసరమైన వెసుబాటు ఇవ్వాలి. ఈ విషయంలో తాత్సారం చేయకుండా కేంద్రం నిర్ణయం తీసుకోవాలి’’ అని కేసీఆర్ చెప్పారు.