లాక్‌డౌన్ తర్వాత ఇంటర్ పరీక్ష ఫలితాు
` యధావిధిగా అడ్వాన్స్‌డ్ సప్లమెంటరీ పరీక్షు
` ఇంటర్ బోర్డు కార్యదర్శి
హైదరాబాద్,ఏప్రిల్ 17(జనంసాక్షి):ఫలితాపై తెంగాణ ఇంటర్ బోర్డ్ కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ స్పష్టతనిచ్చారు. మే 3 వరకు లాక్‌డౌన్ ఉందని.. లాక్‌డౌన్ ముగిసిన వెంటనే పేపర్ల మూల్యాంకనం ప్రారంభిస్తామని చెప్పారు. ఒకవేళ లాక్‌డౌన్ ఎత్తివేసినా కొన్ని రోజు సామాజిక దూరం పాటించాల్సి ఉంటుంది కాబట్టి దానికి అనుగుణంగా అదనపు కేంద్రాను ఏర్పాటు చేస్తున్నామని వ్లెడిరచారు. ఇప్పటికే కొన్ని కేంద్రాను ఎంపిక చేశామని. అక్కడ సిబ్బంది ఫాగింగ్, శానిటైజేషన్ చేస్తున్నారని చెప్పారు ఇంటర్ బోర్డు కార్యదర్శి.ఐతే ఇంటర్‌లో ఒక్క పేపర్‌కు పరీక్షు జరగలేదని..ఆ పరీక్షను 820 మంది విద్యార్థు రాయాల్సి ఉందని ఆయన చెప్పారు. దానికి సంబంధించి అన్ని రకాుగా సన్నద్ధమయ్యామని.. లాక్‌డౌన్ ముగిసిన వెంటనే పరీక్ష నిర్వహిస్తామని స్పష్టం చేశారు. పేపర్ల మూల్యాంకనానికి 25 రోజు వరకు సమయం పడుతుందని.. దాంతో మే నెలాఖరు కల్లా ఫలితాు వ్లెడయ్యే అవకాశముందన్నారు సయ్యద్ ఉమర్ జలీల్. గత ఏడాది ఇంటర్ పరీక్ష ఫలితాల్లో సాప్ట్ వేర్ వ్ల కొన్ని తప్పిదాు జరగాయని.. ఆసారి అలాంటి తప్పు పునరవావృతం కాకుండా తగు జాగ్రత్తు తీసుకుంటామని తెలిపారు.