వస కార్మికును తరలించేందుకు రోజూ 40 ప్రత్యేక రైళ్లు
` సీఎం కేసీఆర్ ప్రకటన
హైదరాబాద్,మే 4(జనంసాక్షి):తెంగాణ రాష్ట్రంలో ఉన్న వస కార్మికును తమ సొంత రాష్ట్రాకు పంపించేందుకు మంగళవారం నుంచి వారం రోజు పాటు రోజుకు 40 చొప్పున ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. కార్మికును తరలించే ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం తరుఫున చేయాని అధికారును ఆదేశించారు. హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాతో పాటు వరంగల్, ఖమ్మం, రామగుండం, దామరచర్ల తదితర ప్రాంతా నుంచి కూడా రైళ్లు నడపనున్నట్లు వ్లెడిరచారు. బీహార్, ఒడిస్సా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాకు రైళ్లు నడుపుతామని తెలిపారు. లాక్ డౌన్ వ్ల వస కార్మికు పడుతున్న ఇబ్బందుపై సోమవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ సవిూక్ష నిర్వహించారు. ఆరోగ్య శాఖ మంత్రి ఈట రాజెందర్, సిఎస్ సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి తదితయి పాల్గొన్నారు. హైదరాబాద్ తో పాటు వివిధ ప్రాంతాల్లో ఉన్న వస కార్మికు తమ సొంత ప్రాంతాకు వెళ్ళేందుకు ఆసక్తి చూపుతుండడంపై చర్చ జరిగింది. తెంగాణ రాష్ట్రం నుంచి ప్రత్యేక రైళ్లు నడిపి కార్మికును తమ స్వస్థలాకు చేర్చాని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నిర్ణయించారు. దక్షిణ మధ్య రైల్వే జిఎం గజానన్ మ్యాతో మాట్లాడి, మంగళవారం నుంచి 40 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. కార్మికును తమ సొంత రాష్ట్రాకు రైళ్ల ద్వారా తరలించే కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు సీనియర్ ఐఎఎస్ అధికారి సందీప్ సుల్తానియా, సీనియర్ ఐపిఎస్ అధికారి జితేందర్ ను ప్రభుత్వం ప్రత్యేకాధికాయిగా నియమించింది. తమ సొంత స్థలాకు వెళ్ళేందుకు వివిధ పోలీస్ స్టేషన్లలో ఇప్పటికే కార్మికు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. అలా పేర్లు నమోదు చేసుకున్న వారిని రైళ్ల ద్వారా తరలిస్తారు. పోలీస్ స్టేషన్లలోనే వివరాు ఇస్తారు. తెంగాణ ప్రభుత్వం కార్మికును తమ సొంత ప్రాంతాకు తరలించేందుకు ఏర్పాట్లు చేసినందున ఎవరూ ఆందోళన చెందవద్దని ముఖ్యమంత్రి కోరారు. ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లను వివరించి, కార్మికును సమన్వయం చేయాల్సిందిగా పోలీసు అధికారును ముఖ్యమంత్రి కోరారు.