వైద్యు, వైద్య సిబ్బంది సేమ వెకట్టలేనివి
జీహెచ్‌ఎంసీలోనే అత్యధిక కేసు
` వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటె రాజేందర్
హైదరాబాద్,మే 3(జనంసాక్షి):రాష్ట్రంలో ఇప్పటి వరకూ 50శాతానికి పైగా కరోనా పేషెంట్లు డిశ్చార్జ్ అయ్యారని మంత్రి ఈటె రాజేందర్ తెలిపారు. ఇతర ఆరోగ్య సమస్యున్న రోగుకు సైతం గాంధీ వైద్యు మెరుగైన చికిత్స అందిస్తున్నారని చెప్పారు. ‘వైద్యు, వైద్య సిబ్బంది సేమ వెకట్టలేనివి. త్వరలోనే మరింత మంది డిశ్చార్జ్ అవుతారు. పాక్షిక సడలింపు నేపథ్యంలో ప్రజు మరింత జాగ్రత్తగా ఉండాలి. సామాజిక దూరం పాటిస్తూ వ్యక్తిగత జాగ్రత్తు తీసుకోవాని’ మంత్రి సూచించారు. తెంగాణలో కొత్తగా 21 కరోనా పాజిటివ్ కేసుతెంగాణలో ఆదివారం కొత్తగా 21 కరోనా పాజిటివ్ కేసు నమోదయ్యాయి. తాజాగా నమోదైన వాటితో మొత్తం కేసు సంఖ్య 1082కు పెరిగింది. ఇవాళ ఒక్కరోజే 46 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 29 మంది కరోనా వ్ల చనిపోయారు. తెంగాణలో ప్రస్తుతం 508 మంది కరోనా బాధితు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇవాళ జీహెచ్‌ఎంసీ పరిధిలో 20, జగిత్యా జిల్లాలో ఒక కేసు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆదివారం రాత్రి వరకు రాష్ట్రంలో 545 మంది కోుకొని డిశ్చార్జ్ అయ్యారు. హైదరాబాద్‌లో మరో ఎనిమిది కంటైన్మెంట్ జోన్లునగరంలో మరో ఎనిమిది కంటైన్మెంట్ జోన్లను వైద్య ఆరోగ్యశాఖ అధికాయి ప్రకటించారు. వనస్థలిపురం 8 కానీల్లో కంటైన్మెంట్ జోన్లుగా అధికాయి గుర్తించారు. కంటైన్మెంట్ జోన్లలో రేపటి నుంచి రాకపోకు వారం రోజు పాటు నిషేదించారు. కంటైన్మెంట్ జోన్ల పరిధిలోని నివాసపరిసరాల్లో కఠిన ఆంక్షు విధించారు. హుడాసాయినగర్, కమలానగర్, రైతుబజార్ సవిూపంలో ఎ.బీటైప్ కానీ, ఫేజ్ 1 కానీ, సచివాయం నగర్, ఎస్‌కేడీ నగర్, రైతుబజార్ సాహెబ్‌నగర్‌ను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. వనస్థలిపురం పరిధిలో ఇప్పటి వరకు 9 కేసు నమోదయ్యాయి. 169 కుటుంబాు హోంక్వారంటైన్‌లో ఉన్నాయి.