స్వరాష్ట్ర సాధనే ఏకైక అజెండా

` గులాజీ జెండాకు 20 ఏళ్లు..

` సంతోష్‌కుమార్‌ కూపన్‌` నిరాడంబరంగా టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ వేడుక

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 26(జనంసాక్షి): తెంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించి రెండు దశాబ్దాు పూర్తయిన సందర్భంగా తెంగాణ ప్రజకు, పార్టీ శ్రేణుకు ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌ రావు శుభాకాంక్షు తెలిపారు. ప్రధాన క్ష్యమైన తెంగాణ రాష్ట్రాన్ని సాధించడంతో పాటు, సాధించుకున్న తెంగాణలో అన్ని రంగాల్లో గొప్ప విజయాను టిఆర్‌ఎస్‌ పార్టీ సాధించిందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం గడిచిన ఆరేళ్లలో అనేక అద్భుతాు సాధించింది. సంక్షేమం, విద్యుత్‌, మంచినీరు, సాగునీరు, వ్యవసాయం, పరిశ్రము తదితర రంగాల్లో గొప్ప విజయాు నమోదు చేసింది. ప్రజు దశాబ్దా తరబడి ఎదుర్కొంటున్న అనేక సమస్యను పరిష్కరించింది. టిఆర్‌ఎస్‌ పార్టీ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచేలా ఎన్నో పథకాు, కార్యక్రమాు అము చేస్తున్నది. ఇది టిఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణుకు, రాష్ట్ర ప్రజకు ఎంతో గర్వకారణం’’ అని ముఖ్యమంత్రి ప్రకటించారు. ‘‘టిఆర్‌ఎస్‌ ఆవిర్భవించి రెండు దశాబ్దాు గడిచిన సందర్భంగా గొప్పగా జరుపుకోవాల్సిన వేడుకును కరోనా వైరస్‌ నేపథ్యంలో నిరాడంబరంగా జరుపుకోవాని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. మరో సందర్భంలో పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాను ఘనంగా నిర్వహించుకుందాం. ఈ సారికి మంత్రు, ఎమ్మెల్యేు, పార్టీ నాయకు ఎవరికి వారు తమ ప్రాంతాల్లో అత్యంత నిరాడంబరంగా ఎక్కడికక్కడే పతాకావిష్కరణ చేయాలి. తెంగాణ అమరవీరుకు నివాళు అర్పించాలి. ఈ సందర్భంగా పార్టీ శ్రేణు ఖచ్చితంగా లాక్‌ డౌన్‌ నిబంధను, కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాు పాటించాలి’’ అని కేసీఆర్‌ పిుపునిచ్చారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం ఉదయం 9.30 గంటకు తెంగాణ భవన్‌ లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పార్టీ పతాకావిష్కరణ చేస్తారు.

తాజావార్తలు