హైదరాబాద్ రోడ్డు నిర్మాణ పను త్వరితగతిన పూర్తి చేయాలి
` లింక్ రోడ్డను కూడా వేగంగా చేపట్టాలి
` అధికారుతో సవిూక్షలో మంత్రి కెటిఆర్`
నగర మాస్టర్ ప్లాన్‌నుఅప్‌డేట్ చేస్తామని వ్లెడి
హైదరాబాద్,మే 2(జనంసాక్షి): హైదరాబాద్ నగరంలో రోడ్డు నిర్మాణ పను త్వరితగతిన పూర్తిచేసే విధంగా అధికాయి చర్యు చేపట్టాని రాష్ట్ర పురపాక శాఖ మంత్రి కేటీఆర్ సూచించారు. గ్రేటర్ పరిధిలో కొనసాగుతున్న రోడ్ల నిర్మాణ పను పూర్తి చేసేందుకు అధికాయి మరింత వేంగవంతంగా ముందుకు పోవాని కెటిఆర్ అన్నారు. ఇది వర్కింగ్ సీజన్ అని ఒక నె పాటు పను చేయవచ్చని అన్నారు. జూన్ నుంచి వర్షాు కురుస్తాయని పేర్కొన్నారు. శనివారం బుద్ధభవన్‌లో జీహెచ్‌ఎంసి మేయర్ బొంతు రామ్మోహన్, మున్సిపల్‌శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్‌కుమార్,కమిషనర్ డిఎస్ లోకేష్ కుమార్ తో కలిసి హైదరాబాద్ రోడ్ డెవప్‌మెంట్ కార్పొరేషన్ కింద చేపట్టిన పను ప్రగతిని కేటీఆర్ సవిూక్షించారు. దేశంలో వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్‌ను ట్రాఫిక్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సంకల్పించిందన్నారు. దేశంలో లాక్‌డౌన్‌ను చక్కగా వినియోగించుకుంటున్న రాష్ట్రంగా తెంగాణ మంచి గుర్తింపు పొందిందని అన్నారు. మే నెలో కొన్ని పనును ప్రారంభించుకుందామన్నారు. అందుకు అనుగుణంగా పనుకు తుది మెరుగు దిద్దాన్నారు. వివిధ ప్యాకేజీ కింద చేటటప్టిన లింక్‌రోడ్లలో అక్కడక్కడ ఆటంకంగా ఉన్న భూము సేకరణ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాని అధికారును ఆదేశించారు. అదే సమయంలో నిర్వాసితుయ్యే పేదు, కూలీ పట్ల మానవీయ కోణంలో వ్యవహరించాని సూచించారు. అలాగే నిర్వాసితుకు ప్రభుత్వపరంగా పునరవాసం కల్పించాని కేటీఆర్ తెలిపారు. జాతీయ రహదారుకు అనుసంధానం చేస్తూ నిర్మిస్తున్న లింక్‌రోడ్ వెడ్పు 120 అడుగు ఉండాని చెప్పారు. భవిష్యత్‌లో ఈ లింక్‌రోడ్ల వ్ల ఆయా ప్రాంతాు వేగంగా అభివృద్ధి చెందుతాయని తెలిపారు. ఎన్‌ఆర్‌డిసి లింక్ సర్వీస్ రోడ్లను మరింత ప్రయోజనకరంగా రూపొందించేందుకు హెచ్‌ఎండిఏ , ఇతర విభాగాతో సమన్వయం చేసుకోవాని మంత్రి సూచించారు. నిర్మాణంలో ఉన్నరైల్వే అండర్ పాస్‌ు , రైల్వే ఓవర్ బ్రిడ్జితో పాటు కొత్త ప్రాజెక్టుకు కూడా అవసరమైన భూసేకరణ పక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాని మంత్రి కేటీఆర్‌అధికారును ఆదేశించారు. నిర్మాణ, భూసేకరణకు నిధు కొరత లేదని స్పష్టం చేశారు. వివిధ ప్యాకేజీ కింద చేపట్టిన లింక్ రోడ్లలో అక్కడక్కడ అటంకంగా వున్న భూము సేకరణ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాని అధికారుకు సూచించారు. అదే సమయంలో నిర్వాసితు య్యే పేదు, కూలీ పట్ల మానవీయకోణంలో వ్యవహరించాన్నారు. అటువంటి నిర్వాసితుకు ప్రభుత్వపరంగా పునరావాసం కల్పించాని చెప్పారు. జాతీయ రహదారును అనుసంధానం చేస్తూ నిర్మిస్తున్న లింక్ రోడ్ల వెడ్పు 120 అడుగు వుండాన్నారు. భవిష్యత్తులో ఈ లింక్ రోడ్లు వన ఆయా ప్రాంతాు వేగంగా అభివృద్ధి చెందుతాయని తెలిపారు. ఎస్‌ఆర్ డిపి, లింక్, సర్వీస్ రోడ్ల ను మరింత ప్రయోజనకరంగా పొడిగించేందుకు హెచ్ ఎండిఎ, ఇతర విభాగాతో సమన్వయం చేసుకోవాని సూచించారు. భవిష్యత్ అవసరాు, పెరిగే ట్రాఫిక్ రద్దీని అంచనా వేసి పను చేపట్టాని వివరించారు. హైదరాబాద్ నగర మాస్టర్ ప్లాన్ ను అప్డేట్ చేయనున్నట్లు ప్రకటించారు. అందుకనుగుణంగా రోడ్ల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ చేయాని తెలిపారు. అలాగే నిర్మాణం లో వున్న రైల్వే అండర్ పాసు, రైల్వే ఓవర్ బ్రిడ్జి తో పాటు, కొత్త ప్రాజెక్టు ప్రతిపాదనకు కూడా అవసరమైన భూ సేకరణ పక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాని అధికారును ఆదేశించారు. నిర్మాణ పను, భూసేకరణకు నిధు కొరత లేదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.