Author Archives: janamsakshi

మరిన్ని సంక్షేమ కార్యక్రమాల అమలుకు రంగం సిద్దం

హైదరాబాద్‌:ప్రస్తుతం ఉన్న సంక్షేమ,అభివృద్ది కార్యక్రమాలకు మెరుగులు దిద్దుతూనే మరిన్ని కొత్త కార్యక్రమాలను తెచ్చేందుకు రంగం సిద్దమవుతోంది.మంత్రి ఆనం నివాసంలో సమావేశమైన మంత్రుల కమిటీ ఈ విషయమై చర్చించింది.ప్రస్తుతం …

జగన్‌ బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేసిన హైకోర్టు

హైదరాబాద్‌: వైకాపా అధినేత జగన్‌మోహన్‌ రెడ్డి బెయిల్‌ కోసం కోర్టులో వేసిన పిటిషన్‌ను ఈ రోజు హైకోర్టు కోట్టివేసింది. జగన్‌ ఒక పార్టీకి అధ్యక్షుడు, ఎంపీ అయినందువలన …

ఆనం ఇంట్లో ముగిసిన మంత్రుల కమీటి

హైదరాబాద్‌: ఈ రోజు మంత్రుల కమీటి ఆర్థికమంత్రి ఆనం రాంనారయణ రెడ్డి నివాసంలో సమావేశామైన్నారు. ఈ సమావేశంలో పలు విషయాలపై చర్చించి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని …

దైవకణం పరిశోధనలో కొత్త కణం గమనించాం:సెర్న్‌

జెనీవా:విశ్వసృష్టికి సంబందించిన దైవకణం పరిశోధనలో కొత్త కణాలను గమనించామని యూరోపియన్‌ సెంటర్‌ ఫర్‌ న్యూక్లియర్‌ రీసెర్చ్‌-సెర్న్‌ ప్రకటించింది.2,100 మంది శాస్త్రవేత్తలతో పనిచేస్తున్న తమ బృందం కొత్త కణాన్ని …

భీమవరం వద్ద రోడ్డు ప్రమాదం

నల్గొండ:  కేతేపల్లి  మండలం భీమవరం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. భీమవరం వద్ద మూసి వంతెనపై నుంచి ఆర్టీసీ బస్సు బోల్తా పడి 20 మందికి గాయాలు …

శ్రీలంక పర్యటనకు భారత జట్టు ఖరారు

ముంబయి:శ్రీలంక పర్యటనకు భారత జట్టు ఖరారయింది.సచిన్‌కు విశ్రాంతినిచ్చి సెహ్వగ్‌,జహీర్‌లకు జట్టులో అవకాశం కల్పించారు.రవీంద్ర జడుజా,యూసుఫ్‌ పఠన్‌లకు మెండి చేయి చూపారు.అలాగే జట్టునుంచి ఇర్పాన్‌ పఠాన్‌,ప్రవీణ్‌కుమార్‌లకు ఉద్వాసన పలికారు.మనోజ్‌తివారి,రాహుల్‌ …

కోదాడలో టీఆర్‌ఎస్‌ మహధర్నా

నల్గొండ: కోదాడలోని నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు డీఈ కార్యలయం ఎదుట టీఆర్‌ఎస్‌  మహాధర్నా నిర్వహించింది. ఈ ధర్నాలో టీఆర్‌ఎస్‌ జిల్లా కన్వీనర్‌ బండ నరేందర్‌ రెడ్డి, టీఆర్‌ఎస్‌ఎల్వీ నేత …

ముఖ్యమంత్రితో సమావేశమైన సీపీఎం నేతలు

హైదరాబాద్‌:ఎత్తిపోతల పధకాలకు ప్రభుత్వం ఉచిత విద్యుత్‌ను 16 గంటలపాటు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ సీపీఎం నేతలు క్యాంపు కార్యాలయంలో ఈరోజు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిశారు.ఒక్క కృష్ణ జిల్లాలో …

సినిమాలపై వ్యాట్‌ తొలగింపునకు ముఖ్యమంత్రి సుముఖం

హైదరాబాద్‌: సినిమాలపై వ్యాట్‌ను తొలగించునకు సీఎం సానుకూలంగ స్పందిచారని తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి తెలిపింది. వ్యాట్‌ తొలగిస్తామని ముఖ్యమంత్రి హామి ఇచ్చారని, దేశంలో ఎక్కడ లేని …

నిజం బాంబు కాదు,పొగబాంబు

ముంబయి:ముంబయి ప్రజలు బాంబు కలకలంతో ఆందోళన చెంది నిజం బాంబు కాదు అని వూపీరి పీల్చుకున్నారు.ఈ రోజు మధ్యాహ్నం నగరంలోని అందేరీ ప్రాంతంలో ఇన్‌ఫినిటీ మాల్‌ వద్ద …

epaper

తాజావార్తలు